ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా
222 Posts • 919K views
తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు..........!! తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగుమూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. మూలమూర్తి (ధ్రువబేరం)..! నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవవరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)..! ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుకబేరం లేదా పురుషబేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాసమూర్తికి జరిపిస్తారు. ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)..,! ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)..! 13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)..! గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు.శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు. #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #ఏడుకొండలవాడా, వెంకటరమణ, శ్రీనివాస, ఆపదమొక్కులవాడ, గోవిందా గోవింద, గోవిందా గోవిందా, గోవిందా గోవిందా #🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా #ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు..........!! తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగుమూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. మూలమూర్తి (ధ్రువబేరం)..! నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవవరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)..! ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుకబేరం లేదా పురుషబేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాసమూర్తికి జరిపిస్తారు. ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)..,! ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)..! 13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)..! గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు.శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.
23 likes
12 shares
తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు..........!! తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగుమూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. మూలమూర్తి (ధ్రువబేరం)..! నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవవరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)..! ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుకబేరం లేదా పురుషబేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాసమూర్తికి జరిపిస్తారు. ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)..,! ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)..! 13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)..! గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు.శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు. #ఏడుకొండలవాడా, వెంకటరమణ, శ్రీనివాస, ఆపదమొక్కులవాడ, గోవిందా గోవింద, గోవిందా గోవిందా, గోవిందా గోవిందా #🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా #శ్రీనివాస గోవిందా #ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా
8 likes
9 shares
తిరునామం..............!! కలియుగ ఏకైక దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే మనకు మొదటగా కనపడేది శ్రీవారి ముఖారవిందం మీద పెద్దగా వెలసిన నామమే.! అంతటి విశిష్టత కలిగిన నామంలో రెండు రంగులు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. మొదట తెలుపు రంగుతో Y ఆకారంలో నుదుటి నుండి ముక్కు మీద వరకు పెద్దగా ఒక నామం పెడతారు. ఈ తెల్లటి నామాన్ని “తిరునామం” అంటారు. ‘తిరు’ అంటే పవిత్రమైన. ‘నామం’అంటే చూర్ణం అని అర్థాలున్నాయి. శ్రీవేంకటేశ్వర స్వామి తిరునామం కోసం వాడే పదార్థాన్ని కర్ణాటకలోని “మేలుకొట్టై” అనే దివ్యక్షేత్రం దగ్గర దొరికే ఒక రకమైన అభ్రకం నుండి తెస్తారు. ఈ ‘మేలుకొటే’ మైసూరుకు దగ్గరగా ఉంది. ఇక్కడ ప్రసిద్ధి పొందిన చలువ నారాయణస్వామి గుడి ఉన్నది. ఇక మధ్యలో చిన్నగా మనకు కనిపించే ఎర్రటి నామాన్ని “శ్రీచూర్ణం” అంటారు. ఈ ‘శ్రీచూర్ణం’ పసుపు, సున్నం కలిపి పెడతారుట. సంప్రదాయం ప్రకారం వైష్ణవంలో రెండు శాఖలు ఉన్నాయి. అవి ‘తెంగలై’, ‘వడగలై’ అని వ్యవహారంలో ఉన్నాయి. “తెంగలై” వారు నుదుటి నుండి ముక్కు వరకు వచ్చే తెల్లటి నామం పెడతారు. “వడగలై” వారు ఎర్రటి లేదా గంధపు రంగు గీత నామం పెడతారు. ఈ రెండూ కలిపి శ్రీవేంకటేశ్వర స్వామి నామం ఉంటుంది. ఈ నామంలో ఉండే రెండు తెలుపు గీతలు విష్ణువు పాదాలుగా, మధ్యలో ఉండే ఎర్రటి గీత లక్ష్మీ దేవిగా చెబుతారు. ఒక సంప్రదాయం ప్రకారం విష్ణుమూర్తీ,లక్ష్మీదేవీ విడివిడిగా ఉండరనీ, అందుకే స్వామి తెలుపుగా, లక్ష్మీదేవిగా ఎరుపు కలిసి ఉంటాయి. తిరుమలలో ప్రతి శుక్రవారం నాడు ఉదయం ‘అభిషేక సేవ’ అనంతరం స్వామికి నామాన్ని ధరింపజేస్తారు అర్చకస్వాములు. మళ్లీ శుక్రవారం వరకూ (వారం రోజులు) ఆ నామం అలానే ఉంటుంది. శుక్రవారం అభిషేక సేవకు ముందు దీన్ని తొలగిస్తారు. అందుకే శుక్రవారం అభిషేక సేవ, నిజపాద దర్శనానికి వెళ్లే భక్తులు నామం లేకుండా ఏడుకొండల స్వామిని దర్శించుకోవచ్చు. నామం ఎలా ధరింపజేయాలీ, ఏయే ద్రవ్యాలను కలిపి పెట్టాలీ, పెట్టే సమయంలో ఏయే మంత్రాలను పఠించాలీ” అనే విషయం “పరాశర స్మృతి” అనే గ్రంథంలో విపులంగా వివరణలున్నాయి. వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన! వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి!! ఓం నమో వెంకటేశాయ..!! #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా #🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #ఏడుకొండలవాడా, వెంకటరమణ, శ్రీనివాస, ఆపదమొక్కులవాడ, గోవిందా గోవింద, గోవిందా గోవిందా, గోవిందా గోవిందా #ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా
10 likes
9 shares
#🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #ఓం నమశ్శివాయ 🙏 హరే కృష్ణ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏శ్రీ గోమాతాయై నమః🙏 #ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా #🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺 #ముక్కోటి దేవతలు గోమాత తల్లికి, పార్వతీ పరమేశ్వరులు కి, శరణం శరణం శరణం ------------------------------------ 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ------------------------------------ శనివారం, డిసెంబరు 6, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం-బహుళ పక్షం తిథి: విదియ:రా12.54వరకు వారం: శనివారం (స్థిరవాసరే) నక్షత్రంమృగశిరఉ11.59వరకు యోగం: సాధ్యం:ఉ7.07వరకు తదుపరి: శుభం:తె4.12వరకు కరణం:తైతుల:మ1.59వరకు తదుపరి:గరజి:రా12.54వరకు వర్జ్యం: రా7.52 - 9.23 దుర్ముహూర్తము:ఉ6.19-7.48 అమృతకాలం: రా1.09-2.39 రాహుకాలం: ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00* సూర్యరాశి: వృశ్చికం చంద్రరాశి: మిథునం సూర్యోదయం: 6.20 సూర్యాస్తమయం: 5.21 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు ---------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* ----------------------------------------
14 likes
7 shares