🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺
443 Posts • 1M views
#jai sri krishna #జై శ్రీ రాధా కృష్ణ 🙏🌹🌷🌺 #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺 🕉️ 🪔🙏🏻🌼🌿🌺🌿🌼🙏🏻🪔 🕉️ అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం | హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం || వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం | చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం || వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ | నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం || గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం | రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం || 🙏🏻 *ఓం సర్వపాలకాయ నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
8 likes
13 shares
#🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺 #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #🙏🏻కృష్ణుడి భజనలు #jai sri krishna 🕉️శ్రీ గురుభ్యోనమః🙏 ఆదివారం, డిసెంబరు 7, 2025* శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* దక్షిణాయనం - హేమంత ఋతువు* మార్గశిర మాసం - బహుళ పక్షం* తిథి : *తదియ* రా10.58 వరకు వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం : *ఆర్ద్ర* ఉ10.34 వరకు యోగం : *శుక్లం* రా1.26 వరకు కరణం : *వణిజ* ఉ11.56 వరకు తదుపరి *విష్ఠి* రా10.58 వరకు వర్జ్యం : *రా9.59 - 11.30* దుర్ముహూర్తము : *సా3.53 - 4.37* అమృతకాలం : *లేదు* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30* సూర్యరాశి: *వృశ్చికం* | చంద్రరాశి: *మిథునం సూర్యోదయం: 6.20 సూర్యాస్తమయం: 5.21 సర్వేజనా సుఖినోభవంతు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి
10 likes
10 shares