#🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #💖జై శ్రీ రాధాకృష్ణ 💖
#జై శ్రీ కృష్ణ జై శ్రీ రాధాకృష్ణ🙏🕉️🙏🦚🌼🙏
#🚩హరే రామ హరే కృష్ణ🙏
#ఓం నమశ్శివాయ 🙏 హరే కృష్ణ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏శ్రీ గోమాతాయై నమః🙏
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏
ఆదివారం, అక్టోబరు 19, 2025*
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
దక్షిణాయనం - శరదృతువు*
ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం*
తిథి : *త్రయోదశి* మ1.37 వరకు
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం : *ఉత్తర* సా6.35 వరకు
యోగం : *ఐంద్రం* తె3.33 వరకు
కరణం : *వణిజ* మ1.37 వరకు
తదుపరి *భద్ర* రా2.08 వరకు
వర్జ్యం : *తె3.33 - 5.16*
దుర్ముహూర్తము: *సా4.00 - 4.47*
అమృతకాలం : *ఉ11.01 - 12.42*
రాహుకాలం : *సా4.30 - 6.00*
యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30*
సూర్యరాశి: *తుల*
చంద్రరాశి: *తుల*
సూర్యోదయం: *5.56*
సూర్యాస్తమయం: 5.35*
శ్రీధన్వంతరి జయంతి*
ధనత్రయోదశి & మాస శివరాత్రి*
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏