Rochish Sharma Nandamuru
703 views • 29 days ago
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా వచ్చిన సీఎం చంద్రబాబు గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలు శ్రీవారికి సీఎం సమర్పించారు.
#🌇శుభ సాయంకాలం #తిరుపతి@890 #🙏శ్రీ వారి బ్రహ్మోత్సవం 2025🛕 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲 #🟨నారా లోకేష్ బాబు అనే నేను🚲
3 likes
8 shares