ShareChat
click to see wallet page

Record of 15 times 🔥 15వ సారి ఆ గోవిందుడుకి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం చంద్రబాబు గారికి దక్కింది. తిరుమలలో సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న చంద్రబాబు దంపతులు. చంద్రబాబు గారి వెంట ఉన్న మంత్రి లోకేష్ దంపతులు. #🌇శుభ సాయంకాలం #తిరుపతి@890 #🙏శ్రీ వారి బ్రహ్మోత్సవం 2025🛕 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲 #🟨నారా లోకేష్ బాబు అనే నేను🚲 . .

1.4K వీక్షించారు
29 రోజుల క్రితం