ఇది ఆ వెంకన్న ఆశీర్వాదం. సీఎం హోదాలో 15వ సారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు గారు.
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. సతీ సమేతంగా, కుటుంబ సభ్యులతో కలిసి, ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు గారు.
మంగళవాయిద్యాల నడుమ పట్టువస్త్రాల వెండి పళ్లెం తలపై పెట్టుకుని సతీసమేతంగా ఆలయంలోకి వెళ్లిన సీఎం చంద్రబాబు గారు
{{183448640}} {{131761661}} {{184310747}} {{635244301}} {{990360056}} #🌇శుభ సాయంకాలం #🙏శ్రీ వారి బ్రహ్మోత్సవం 2025🛕 #తిరుపతి@890 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲 #🟨నారా లోకేష్ బాబు అనే నేను🚲

