fasting
46 Posts • 29K views
ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు - * జీర్ణక్రియ - జీర్ణావయవాలకు మంచి విశ్రాంతి లభించును . అజీర్ణము తొలగించి ఆకలి వృద్ది అగును. * మలాశయం - మలాశయంలోని మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగును . క్రిములను , బ్యాక్టీరియాలను నాశనం చేయును . * మూత్రపిండములు - మూత్రపిండములలోని విషపదార్ధములు , రాళ్లు బయటకి వెడలును . * ఊపిరితిత్తులు - ఉపిరితిత్తులోని నంజు , నీరు బహిష్కరించబడి ఆయాసము నివారించును . శ్వాసక్రియ చక్కగా జరుగును . * గుండె - గుండె చుట్టు , లోపల చేరిన కొవ్వు , నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును . అధికంగా తినడం వలన రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అయ్యి గుండెజబ్బులు వచ్చును . * లివర్ , స్ప్లీన్ - ఆహారం జీర్ణం అగుటకు ఇవి ముఖ్యముగా పనిచేయవలెను . ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలో మాలిన్యాలు తొలగించబడి జీర్ణక్రియ వృద్ధిచెందును . * రక్తప్రసరణ - రక్తదోషములు నివారణ జరుగును. ఉపవాసం వలన రక్తప్రసారం చురుకుగా జరుగును. కావున తిమ్మిర్లు , మంటలు , నొప్పులు నివారణ అగును. * కీళ్లు - కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు , నీరు , మాంసం , ఇతర మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును. * నాడి మండలము - ఉపవాసం వలన నాడీ మండలం శుద్ది జరిగి వ్యాధి నివారణ జరుగును. * జ్ఞానేంద్రియములు - జ్ఞానేంద్రియాలలోని మాలిన్యములు కూడా నివారణ అగును. * చర్మము - చర్మము కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కని రంగు వచ్చును . * మనస్సు - మనస్సు నిర్మలం అగును. కోపతాపములు నివారించును . ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడును . #తెలుసుకుందాం #😴మనకు తెలియని నిజాలు #fasting
10 likes
13 shares
Sadhguru Telugu
932 views 26 days ago
అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత 11వ రోజున వచ్చే ఏకాదశి - ఉపవాసానికి అనువైన రోజు. ఈ రాత్రి మీ భోజనం తర్వాత, మరుసటి భోజనం వరకు ఉపవాసం ఉండండి. మీ వ్యవస్థను శుద్ధి చేసుకోవడానికి అలాగే తినే ప్రక్రియను మరింత చైతన్యవంతంగా మార్చుకోవడానికి ఏకాదశిని ఉపయోగించుకోండి. #sadhguru #SadhguruTelugu #amavasya #ekadashi #fasting
11 likes
8 shares
Sadhguru Telugu
997 views 1 months ago
ఏకాదశి, పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ రోజు,ఉపవాసం చేయడానికి అనుకూలమైన రోజు.ఇవాళ రాత్రి భోజనం చేశాక, రేపు రాత్రి భోజన సమయం వరకు ఉపవాసం ఉండండి. #sadhguru #SadhguruTelugu #life #ekadashi #fasting
17 likes
9 shares