Sadhguru Telugu
ShareChat
click to see wallet page
@sadhgurutelugu
sadhgurutelugu
Sadhguru Telugu
@sadhgurutelugu
సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి అధికారిక పేజీ
శారీరక స్పర్శ తర్వాత స్నానం ఎందుకు Why a Shower Matters After Physical Contact #sadhguru #SadhguruTelugu #shower #physical #Matters
sadhguru - ShareChat
00:59
మీలో మానవత్వం పొంగిపొర్లుతున్నప్పుడు, మీ చుట్టూ ఉన్న జీవం పట్ల ఆదర భావం చూపుతారు. ఇది నైతికత కాదు – ఇది మానవ హృదయ సహజ స్వభావం. When your Humanity is in full flow, you reach out to life around you. This is not morality – this is the nature of the Human Heart. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #Humanity
sadhguru - 6 మీలో మానవత్వం పొంగిపొర్లుతున్నప్పుడు, మీ ಏಲ್ಬುಾ ఉన్న జీవం పట్ల ఆదర భావం చూపుతారు. ఇది నైతికత కాదు ఇది మానవ హృదయ సహజ స్వభావం: Jslzh 6 మీలో మానవత్వం పొంగిపొర్లుతున్నప్పుడు, మీ ಏಲ್ಬುಾ ఉన్న జీవం పట్ల ఆదర భావం చూపుతారు. ఇది నైతికత కాదు ఇది మానవ హృదయ సహజ స్వభావం: Jslzh - ShareChat
జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది The Most Important Thing In Life #sadhguru #SadhguruTelugu #life #important #thing
sadhguru - ShareChat
01:05
అతీంద్రియ అనుభూతులను కోరుకోకండి. పరివర్తనను కోరుకోండి. Do not seek mystical experiences. Seek Transformation. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #transformation
sadhguru - 66 అతీంద్రియ అనుభూతులను కోరుకోకండి: పరివర్తనను కోరుకోండి: Jslah | 66 అతీంద్రియ అనుభూతులను కోరుకోకండి: పరివర్తనను కోరుకోండి: Jslah | - ShareChat
తీక్షణంగా జీవించడంలోని శక్తి The Power of Living Intensely #sadhguru #SadhguruTelugu #power #living #intense
sadhguru - ShareChat
00:43
ముద్రణలు ఇంకా ఆహారం ద్వారా పోగు చేసుకున్న మీ సొంత మనశ్శరీరాలతో గుర్తింపును విడిచిపెడితే, అంతరంగంలో నిశ్చలత్వాన్ని తెలుసుకుంటారు. ధ్యానానికి కావాల్సిందల్లా ఇదే. If one drops identification with one’s own body and mind, which are accumulations of food and impressions, then one shall know stillness within. That is all it takes to become meditative. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #body
sadhguru - 0 _ 00& LOUU LU ( చేసుకున్న మీ సొంత మనశ్శరీరాలతో ముద్రణలు ఇంకా ఆహారం ద్వారా పోగు గుర్తింపును విడిచిపెడితే, అంతరంగంలో నిశ్చలత్వాన్ని తెలుసుకుంటారు: ಧ್ಯಾನಾನಿಕ 5ಾಹಾಲ್ಸಿಂದಲ್ಲಾ ಇದ. Jslzh 0 _ 00& LOUU LU ( చేసుకున్న మీ సొంత మనశ్శరీరాలతో ముద్రణలు ఇంకా ఆహారం ద్వారా పోగు గుర్తింపును విడిచిపెడితే, అంతరంగంలో నిశ్చలత్వాన్ని తెలుసుకుంటారు: ಧ್ಯಾನಾನಿಕ 5ಾಹಾಲ್ಸಿಂದಲ್ಲಾ ಇದ. Jslzh - ShareChat
వేగ పరిమితిని బద్దలు కొడుతున్నారా?! Breaking The Speed Limit! #sadhguru #SadhguruTelugu #breaking #speed #limit
sadhguru - ShareChat
00:34
సమస్య జీవితంతో కాదు. సమస్య, మీ మనస్సును మీ ఆధీనంలోకి తీసుకోకపోవడమే. The problem is not with Life. The problem is you have not taken charge of your Mind. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #problem
sadhguru - 66 லலல$, సమస్య  జీవితంతో కాదు: &ಿ ಹುನಸ್ಸುನು  మీ ఆధీనంలోకి తీసుకోకపోవడమే: lకకtL 66 லலல$, సమస్య  జీవితంతో కాదు: &ಿ ಹುನಸ್ಸುನು  మీ ఆధీనంలోకి తీసుకోకపోవడమే: lకకtL - ShareChat
ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు ఉంది? Why So Much Suffering In The World సృష్టి పరిపూర్ణమైనదై, సృష్టికర్త మనల్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది ఉంటే, మరి ఈ ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు ఉంది?" అని ఒకరు ప్రశ్నించారు. దానికి సద్గురు వివరిస్తూ, "అది ఎంత పరిపూర్ణమైన సృష్టి అంటే, మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండే అవకాశాన్ని అది మీకు ఇస్తుంది" అన్నారు. కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన సత్సంగ్ లో సద్గురు మాట్లాడుతున్నారు. 🔗 https://youtu.be/jFi8cMPGigo #sadhguru #SadhguruTelugu #life #suffering #world
sadhguru - రహస్యం తెలిస్తే ఈ బాధ ఉండదు! ಸದ್ಗುರು రహస్యం తెలిస్తే ఈ బాధ ఉండదు! ಸದ್ಗುರು - ShareChat
మీ ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? Are You Willing to Do Anything For Your Love? #sadhguru #SadhguruTelugu #anything #love #do
sadhguru - ShareChat
00:20