bhakti songs
309 Posts • 859K views
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళమ్ ॥ కోసలేశాయ మందహాస దాసపోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళమ్ ॥ 1 ॥ చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళమ్ ॥ 2 ॥ లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ జలద సద్రుశ దేహాయ చారు మంగళమ్ ॥ 3 ॥ దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ చాప జాత గురు వరాయ భవ్య మంగళమ్ ॥ 4 ॥ పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాతవాహనాయ అతుల మంగళమ్ ॥ 5 ॥ విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళమ్ ॥ 6 ॥ రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళమ్ ॥ 7 ॥ #song #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎶భక్తి పాటలు🔱 #bhakti songs
18 likes
16 shares
పల్లవి: పిబరే రామరసం, రసనే పిబరే రామరసం || చరణం: దూరీకృత పాతక సంసర్గం | పూరిత నానావిధ ఫల వర్గం || జనన మరణ భయ శోక విదూరం | సకల శాస్త్ర నిగమాగమ సారం || పరిపాలిత సరసిజ గర్భాణ్డం | పరమ పవిత్రీకృత పాషాణ్డం || శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం | శుక శౌనక కౌశిక ముఖ పీతం || #bhakti songs #🎶భక్తి పాటలు🔱 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #song
14 likes
14 shares
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ । హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥ వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ । చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 2 ॥ వేణు-ర్మధురో రేణు-ర్మధురః పాణి-ర్మధురః పాదౌ మధురౌ । నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 3 ॥ గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురమ్ । రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 4 ॥ కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురమ్ । వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 5 ॥ గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా । సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 6 ॥ గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురమ్ । దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 7 ॥ గోపా మధురా గావో మధురా యష్టి ర్మధురా సృష్టి ర్మధురా । దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 8 ॥ #song #🎶భక్తి పాటలు🔱 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #bhakti songs #🤩నా ఫేవరెట్ సాంగ్🎵
12 likes
12 shares