ShareChat
click to see wallet page
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ । హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥ వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ । చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 2 ॥ వేణు-ర్మధురో రేణు-ర్మధురః పాణి-ర్మధురః పాదౌ మధురౌ । నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 3 ॥ గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురమ్ । రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 4 ॥ కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురమ్ । వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 5 ॥ గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా । సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 6 ॥ గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురమ్ । దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 7 ॥ గోపా మధురా గావో మధురా యష్టి ర్మధురా సృష్టి ర్మధురా । దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 8 ॥ #song #🎶భక్తి పాటలు🔱 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #bhakti songs #🤩నా ఫేవరెట్ సాంగ్🎵
song - ShareChat

More like this