ekadashi
206 Posts • 268K views
Sadhguru Telugu
844 views 13 days ago
అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత 11వ రోజున వచ్చే ఏకాదశి - ఉపవాసానికి అనువైన రోజు. ఈ రాత్రి మీ భోజనం తర్వాత, మరుసటి భోజనం వరకు ఉపవాసం ఉండండి. మీ వ్యవస్థను శుద్ధి చేసుకోవడానికి అలాగే తినే ప్రక్రియను మరింత చైతన్యవంతంగా మార్చుకోవడానికి ఏకాదశిని ఉపయోగించుకోండి. #sadhguru #SadhguruTelugu #ekadashi #love #😇శివ లీలలు✨
15 likes
14 shares
Sadhguru Telugu
834 views 26 days ago
జీవించడం తప్ప ఇక్కడ చేయడానికి ఇంకేమీ లేదు. మీరు పైపైనే జీవిస్తారా లేక గాఢంగా జీవిస్తారా అన్నది మాత్రమే మీకున్న ఏకైక ఎంపిక. There is nothing else to do here except Live – the only choice you have is to Live either superficially or profoundly. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #ekadashi
15 likes
13 shares