Failed to fetch language order
wow
1K Posts • 6M views
వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం.. తెలుగు అక్షరాలన్నింటితో పెళ్లి ఆహ్వానం ఎలా ఉందో మీరే చూడండి..🌹🥰 అ - అరుదైన అమ్మాయి ఆ - ఆకతాయి అబ్బాయి ఇ - ఇద్దరికి ఈ - ఈడు జోడి కుదిరి ఉ - ఉంగరాలను తొడిగి ఊ - ఊరంతా ఊరేగించారు ఋ - ఋణాల కోసం ఎ - ఎ వరెవరినో అడుగుతూ ఉంటే ఏ - ఏనుగు లాంటి కుభేరుడితో అడిగి ఐ - ఐశ్వర్యం అనే కట్నం ఇచ్చి ఒ - ఒకరికి ఒకరు వియ్యంకులవారు ఓ - ఓర్పుతో ఒప్పందం చేసుకొని ఔ - ఔదార్యాని ఇరు కుటుంబాలకు అం - అందించాలని కోరుకుంటూ అ : - అ : అంటూ క - కలపతో తయారయిన పత్రికలపై కలంతో రాసిచ్చి ఖ - ఖడ్గలతో నరికిన పందిరి ఆకులను గ - గడప ముందుకు తీసుకొచ్చి ఘ - ఘనమైన ఏర్పాట్లు చేయించి చ - చాపుల (బట్టలు)నింటిని కొని ఛ - ఛత్రం (గొడుగు) పట్టి గండదీపాని జ - జరిపిస్తూ ఝ - ఝాము రాత్రి దాక ట - ట పకాయలను కాలుస్తూ ఠ - ఠీవిగా (వైభవంగా) డ - డ ప్పులతో ఢ - ఢం ఢం అని శబ్దాలతో సాగుతుంది ణ - కంక ణా లు చేతికి కట్టుకొని త - తట్టలో తమలపాకులు పట్టుకొని థ - థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో ద - దగ్గరి బంధువులను పిలిచి ధ - ధ నవంతులను కూడా పిలిచి న - న అనే నలుగురిని పిలిచి ప - పది మందిని పలకరిస్తూ ఫ - ఫంక్షన్ కి రావాలని చెప్తూ బ - బ లగాలతో బంగార దుకాణాలకు వెళ్లి భ - భటువులని (ఆభరణాలు) కొని మ - మంగళ స్నానాలు చేయించి, రాజసూయ య - యాగం లాంటి పెళ్లి కి ర - రా రండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి ల - లక్షణమైన వ - వధూవరులను మీరు శ - శతమానం భవతి అని ష - షరతులు లేకుండా ఆశీర్వదించడానికి స - సప్తపది (పెళ్లి) వేడుకలో హ - హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో ళ - క ళ త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని క్ష - క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లి కి ఱ - ఱరండి వర్ణమాల పెళ్లి..🌹🥰 #తెలుసుకుందాం #wow
20 likes
5 shares