mind
68 Posts • 385K views
Sadhguru Telugu
920 views 29 days ago
నియంత్రణ అంటే కొన్ని నిర్దిష్ట హద్దులకు పరిమితం చేయడం. మీ మనస్సును నియంత్రించకండి - దానికి విముక్తి కల్పించండి. Control means to confine something within certain limits. Do not control your Mind – liberate it. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #mind
11 likes
14 shares
Sadhguru Telugu
2K views 1 months ago
కైలాష్‍ని సందర్శించడానికి సరైన వయస్సు ఏది అని అడుగుతున్న కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కైలాస యాత్ర తర్వాత, సద్గురు 'కల్కి 2898 AD' దర్శకుడు నాగ్ అశ్విన్‌తో సంభాషించారు. ఆ సంభాషణలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే - కైలాస యాత్రకు వెళ్ళడానికి సరైన వయస్సు ఏది? ఈ ప్రశ్నకు సద్గురు సమాధానం యువత, వయస్సు, ఆధ్యాత్మిక సాధనలపై ఒక విభిన్నమైన దృక్పథాన్ని వెల్లడిస్తుంది. వారిద్దరి మధ్య జరిగిన పూర్తి సంభాషణలో ఇది కేవలం ఒక భాగం మాత్రమే. పూర్తి సంభాషణను సద్గురు యాప్‌లో చూడవచ్చు. #sadhguru #SadhguruTelugu #kailash #mind #Kalki 2898 AD
28 likes
21 shares
Sadhguru Telugu
852 views 1 months ago
మీ అభిప్రాయాలు అడ్డుగోడలు - ఇతరులకే కాదు, మీకు కూడా. మూసుకుపోయిన మనసంటే, మూసుకుపోయిన అవకాశాలే. Your opinions are a wall – not just for others, but also for yourself. A closed mind means closed possibilities. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #mind
6 likes
13 shares
Sadhguru Telugu
914 views 1 months ago
ఇతరులు మీకంటే మెరుగ్గా చేస్తున్నారా లేదా అల్పంగా చేస్తున్నారా అన్నది అస్సలు ఆలోచించకండి. మీరు మీకు సాధ్యమైనంత గొప్పగా చేస్తున్నారా లేదా అన్నదే అసలు ప్రశ్న. Never think in terms of who is doing better or worse than you. The only question is whether you are doing Your Best. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #mind
11 likes
13 shares