Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
world
1K Posts • 1M views
Sadhguru Telugu
711 views 5 days ago
మీరు ప్రపంచాన్ని మీకు ఇష్టమైనవి, ఇష్టంలేనివిగా విభజిస్తే, మీరు సత్యాన్ని గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతారు. If you divide the world into what you like and dislike, you become incapable of perceiving the Truth. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #world
13 likes
9 shares
Sadhguru Telugu
762 views 13 days ago
ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు ఉంది? Why So Much Suffering In The World సృష్టి పరిపూర్ణమైనదై, సృష్టికర్త మనల్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది ఉంటే, మరి ఈ ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు ఉంది?" అని ఒకరు ప్రశ్నించారు. దానికి సద్గురు వివరిస్తూ, "అది ఎంత పరిపూర్ణమైన సృష్టి అంటే, మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండే అవకాశాన్ని అది మీకు ఇస్తుంది" అన్నారు. కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన సత్సంగ్ లో సద్గురు మాట్లాడుతున్నారు. 🔗 https://youtu.be/jFi8cMPGigo #sadhguru #SadhguruTelugu #life #suffering #world
4 likes
4 shares