Failed to fetch language order
sadhguru
2K Posts • 5M views
Sadhguru Telugu
670 views 3 days ago
సమస్య జీవితంతో కాదు. సమస్య, మీ మనస్సును మీ ఆధీనంలోకి తీసుకోకపోవడమే. The problem is not with Life. The problem is you have not taken charge of your Mind. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #problem
11 likes
10 shares
Sadhguru Telugu
698 views 5 days ago
మానవ శరీరానికి మించిన రసాయనిక కర్మాగారం ఈ భూమ్మీదే లేదు. మీరు గనుక మంచి నిర్వాహకులైతే, దానిలో ఆనందమయ రసాయనికతను ఉత్పత్తి చేసుకోవచ్చు. There is no greater chemical factory on the planet than the Human Body. You can produce a chemistry of Bliss in it if you are a good manager. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #human #chemistry
9 likes
12 shares
Sadhguru Telugu
28K views 21 days ago
మీ బంధం మీతోనే ఎందుకు మొదలవ్వాలి Why Your Relationship Start With You చుట్టూ ఉన్న వారితో అద్భుతమైన అనుబంధం ఉండాల్సింది - మీరెలాంటి వారన్న దాన్ని వల్లే గానీ, వారి వల్ల కాదు. మీరీ ప్రపంచాన్ని మీ నీడలో, దాని చల్లదనంలో బతకనివ్వొచ్చు; లేదా, ఎప్పుడూ ఏదో ఓ నీడ కోసం ప్రాకులాడుతూ ఉండొచ్చు. ప్రతి మనిషికి ఉన్న ఎంపిక ఇది. #sadhguru #SadhguruTelugu #life #relationship #why
490 likes
2 comments 266 shares