Failed to fetch language order
Failed to fetch language order
రవితేజ ఫ్యాన్
36 Posts • 131K views
🎼MM🎤
1K views 1 months ago
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:2️⃣5️⃣3️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి నటీ నటులు:(👬) రవితేజ, ఆసిన్ సాంగ్ నేమ్:(🎶) నీవే నీవే సాంగ్ లిరిసిస్ట్:(🎼) పెద్దాడ మూర్తి సింగర్స్:(🎙️) చక్రి మ్యూజిక్ డైరెక్టర్:(🎹) చక్రి డైరెక్టర్:(🎥) పూరి జగన్నాథ్ నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా.. నా కష్టం ఇష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా కనిపించకపోతే బెంగై వెతికావే.. కన్నీరే వస్తే కొంగై తుడిచావే నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. కోరస్: రప్ప పారపప్ప తర రప్ప పారపప్ప రప్ప పారపప్ప తర రప్ప ప్ప ప్ప ప్ప ప్ప రప్ప పారపప్ప రప్ప పారపప్ప తర రప్ప పారపప్ప రప్ప పారపప్ప తర రప్ప ప్ప ప్ప ప్ప ప్ప రప్ప పారపప్ప నే గెలిచిన విజయం నీదే.. నే ఓడిన క్షణమూ నాదే.. నా అలసట తీరే తావే నీవేగా అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ మది మురిసే ఆనందాలే నీవేగా.. జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే.. ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #రవితేజ ఫ్యాన్ #చక్రి మ్యూజిక్ #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎧మ్యూజిక్
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
15 likes
7 shares
🎼MM🎤
684 views 1 months ago
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:2️⃣5️⃣2️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) అమర్ అక్బర్ ఆంటోనీ నటీ నటులు:(👬) రవితేజ, ఇలియానా సాంగ్ నేమ్:(🎶) కుళ్ళం కుళ్ళ చిల్ల సాంగ్ లిరిసిస్ట్:(🎼) బాలాజీ సింగర్స్:(🎙️) నకాష్ అజీజ్, మోహన భోగరాజు, రమ్య బెహరా మ్యూజిక్ డైరెక్టర్:(🎹) ఎస్ తమన్ డైరెక్టర్:(🎥) శ్రీను వైట్ల (M) కుళ్ళం ఖుల్లా చిల్ల చిల్ల గడిపేయ్ రా మామా మియా మల్ల గుల్ల లెందుకురా రైటో రాంగో మస్తీ కర్ లేరా rain కి wine ని కలిపేయ్ రా time కి break లు వెతికేయ్ రా ఎనకటి మాటల కైపు వదిలేయరా (F) matter ముదిరిందో danger nature నింగి ఎద future నశాలలో తలాడితే (M) గిరగిర మను globe ని నిలిపేయ్ తల తలమను డాలర్ విసిరేయ్ లుక లుకలను తిక మకలను పక పక పకమని హస్కె వదిలేయ్ పగలనకు సెగలనకు ఒక్కటే జిందగీ జీలే ఇష్క్ అనకు రిస్క్ అనకు బిందాస్ అనరా హౌలే (F) ప్రేమంటేనే టూటి ఫ్రూటీ గ్యారెంటీ గా ఉందొ బ్యూటీ చేతుల్లోనే కాలిపోయే చందమామల్లె (M) ఒంగి తొంగి తేడాలేంటి దంకీ లన్ని పక్కానెట్టి సైతాన్ ఏదో పట్టినట్టే మస్తీ చెయ్యాలె తల తిక్కల ప్రశ్నలు వదిలేయ్ తలకెక్కిన పెగ్గును ఎంజాయ్ రుకో రుకో అని మనకెవరిని రక రక రకముల life ను చూసేయ్ ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's 🎸 #రవితేజ ఫ్యాన్ #🎧మ్యూజిక్ #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🥁తమన్ మ్యూజిక్
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
13 likes
14 shares