🎼MM🎤
ShareChat
click to see wallet page
@mmbro
mmbro
🎼MM🎤
@mmbro
చూపే బంగార మాయేనే...........
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:3️⃣2️⃣8️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) కిక్ నటీ నటులు:(👬) రవితేజ,ఇలియానా సాంగ్ నేమ్:(🎶) దీం తానా నాహిరే సాంగ్ లిరిసిస్ట్:(🎼) సిరివెన్నెల సీతారామశాస్త్రి సింగర్స్:(🎙️) కే.ఎస్.చిత్ర మ్యూజిక్ డైరెక్టర్:(🎹) ఎస్.తమన్ డైరెక్టర్:(🎥) సురేందర్ రెడ్డి దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా వొద్దొద్దు అంటే విన్నావంటే మనసా ఎం పర్వాలేదనుకున్నవేమో బహుశా ఈ తలనొప్పేదైనా నీ తప్పేంలేదన్న అయ్యయ్యో అంటారేమో గానీ మనసా పడవలసిందేగా నువ్విలా నానా హింస దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే ప్రేమని కదలించావే తోచి తోచని తొలి వయస ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి వయసా అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా వొద్దొద్దు అంటే విన్నావంటే మానస ఎం పర్వాలేదనుకున్నవేమో బహుశా మునుపేనాడు ఈ కుర్రాడు పడలేదంటే నీ వెనకాల వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల ఎందుకు ఇవాళ్లే ఇంత మాంటెక్కిందో చెప్తావా ఎం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా అందరి లాగా వాణ్ణి విధుల్లో వదిలేసావా గుండెల్లో గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా అటు అటు అటు అటుచూడొద్దన్నానా మాటాడొద్దన్నానా వొద్దొద్దు అంటే విన్నావంటే మనసా ఎం పర్వాలేదనుకున్నవేమో బహుశా ఏ దారైన ఏ వేలైన ఎదురవుతుంటే నేరం తనదే ఇంట్లో వున్నా నిద్దరోతున్న కనిపిస్తుంటే ఓ చిత్రం నీలో వుందే ఎవ్వరినని ఎం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే ఎక్కడా ఉందొ లోపం నీతో వయసేం చెప్పిందే ఆలకో ఉలుకు పాపం వొప్పుకునేందుకు ఇబ్బందే తనకీ నాకీ కోపం కన్నెగ పుట్టిన న మీద దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే దిం తన నహి రే దిం దిం తన నహి రే ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🤩రవితేజ ఫ్యాన్స్🔥 #❤️లవ్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🥁తమన్ మ్యూజిక్
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:3️⃣2️⃣7️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) ఖిలాడి నటీ నటులు:(👬) రవితేజ,మీనాక్షి చౌదరి డింపుల్ హయతి సాంగ్ నేమ్:(🎶) క్యాచ్ మీ సాంగ్ లిరిసిస్ట్:(🎼) శ్రీమణి సింగర్స్:(🎙️) నేహా భాసిన్, జస్ప్రీత్ జాస్జ్ మ్యూజిక్ డైరెక్టర్:(🎹) దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్:(🎥) రమేష్ వర్మ (F) హలో మిస్టర్ మాచో మ్యాన్ నాతో కొంచెం నాచో మ్యాన్ నాటీ డేటే పూచో మ్యాన్ మిస్సయితే రాదు సోచో మ్యాన్ హే రైటు లేదు రాంగు లేదు రంగే లేని నైటే లేదు రంగంలోకి రాబిన్ హుడ్డయ్ రారా సూపర్ మ్యాన్ హే, విస్కే లేని గ్లాసే లేదు రిస్కే లేని రేసే లేదు మాస్కే లేని ఫేసే లేదు కాస్కో స్పైడర్ మ్యాన్ క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్? హే పార్టీ మ్యాన్ నా డీజే మిక్సే నీకే నచ్చిందా సై అంటే ఫ్లోరోసెంట్ కాంతుల్లోన ఫెవరెట్ మ్యూజిక్ తో నా డాన్స్ ఫ్లోరే బద్దలు కొడదాంరా (M) హేయ్, బేబీ గర్ల్ నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాక ఉండదింకా మనకే డోకా చిందులేసి చిత్తే చేద్దాంరా (F) హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా (M) నీ గ్లామర్ కోసం స్కీమే వేశా ఈ వేళా ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా (F) క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్? హేయ్, ఖిల్లాడి నీ కిల్లర్ చూపుకి ఒళ్ళే అల్లాడి బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన రెచ్చిపోయే నాట్యంతోన లేడి నెమలై నీతో నా బాడీ (M) హేయ్ అమ్మాడి నీ అందం ఆయుధమల్లే వేటాడి కత్తుల్నే దించుతుంది సోకుల్ వాడి దంచుతుందే నాపై దాడి పెంచుతుందే రక్తంలో వేడి (F) హే, సిల్లీ సిల్లీ మాటలు చాలింకా నీలోని రొమాన్స్ ని తీయింకా (M) నీ చైనీ చైనీ మెరుపుల మోజింక నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా (F) క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్.... ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🤩రవితేజ ఫ్యాన్స్🔥 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎹దేవి శ్రీ ప్రసాద్ హిట్స్
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:3️⃣2️⃣6️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) ఖిలాడి నటీ నటులు:(👬) రవితేజ,మీనాక్షి చౌదరి డింపుల్ హయతి సాంగ్ నేమ్:(🎶) ఖిలాడి టైటిల్ సాంగ్ లిరిసిస్ట్:(🎼) శ్రీమణి సింగర్స్:(🎙️) రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్టర్:(🎹) దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్:(🎥) రమేష్ వర్మ హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్టర్ హి ఈజ్ ఏ క్రైమ్ పోస్టర్ వీడు ఎదురయ్యే టైమింగు డేంజర్ తో డేటింగు యు గాట్ టు రన్ ఫాస్టర్ హి ఈజ్ ఏ స్పెల్ మాస్టర్ మనీ మోన్స్టర్ వీడితో నీకు మీటింగు హెల్ తోటి గ్రీటింగు లైఫే రోలర్ కోస్టర్ స్మెల్ చూసి నోట్ నేమ్ చెప్పగలడు సాల వెయిట్ చూసి కట్టలోన లెక్క చెప్పేవాల రాబరీకి పాఠశాల మనీ హెయిస్ట్ కె ఇవ్వాళ కొత్త హైట్ చూపిన హవాలా కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ లోకం యాడున్నా లిక్విడ్ మనీ ట్రాకర్ లా లాగే వాలా లాకర్ లో దాక్కున్న సీక్రెట్స్ అన్నీ హ్యాకర్ లా పట్టే వాలా పోకర్ లో కింగంటి నీ ఫేట్ ని జోకర్ లా మార్చేవాలా గురి చూసి కరెన్సీ క్యారమ్స్ ని స్ట్రైకర్ లా కొట్టేవాలా బాడీ మొత్తం బ్రెయిన్ దోచేసినా ఏకైక హ్యూమన్ వీడే హే హార్ట్ కోసం ఇచ్చిన స్పాట్ ని కూడా స్కెచ్ ల్తో నింపేశాడే కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ అకౌంట్ బుక్కులో టాలీ కానీ లెక్కలకే బ్యాలన్సరు ఫైనాన్స్ సబ్జెక్టులో పట్టా ఉన్నా సరికొత్త ఫ్రీలాన్సరు కంట్రీకే అప్పుంది కోట్లల్లోనా మనకుంటే తప్పేంటి సలహాలు ఇస్తూనే సర్వం దోచే అరుదైన అడ్వైజరు సొంత బాడీనంటి ఉంటోందని నీడలకే రెంట్ ఏస్తాడే హే సెంటీమీటర్ సెంటిమెంటే లేని సెల్ఫ్ మేడ్ సెల్ఫిష్ వీడే హే కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🤩రవితేజ ఫ్యాన్స్🔥 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #❤️లవ్ సాంగ్స్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎹దేవి శ్రీ ప్రసాద్ హిట్స్
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:3️⃣2️⃣5️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) ఖిలాడి నటీ నటులు:(👬) రవితేజ,మీనాక్షి చౌదరి డింపుల్ హయతి సాంగ్ నేమ్:(🎶) ఫుల్ కిక్కు సాంగ్ లిరిసిస్ట్:(🎼) శ్రీమణి సింగర్స్:(🎙️) సాగర్,మమత శర్మ మ్యూజిక్ డైరెక్టర్:(🎹) దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్:(🎥) రమేష్ వర్మ కోరస్: ఏందిరా అబ్బాయ్ సిట్యుయేషన్ ఏంటి? మాస్ సాంగ్ అన్న అయ్యబాబోయ్ మాసే ఆహా మరి మాస్ మహారాజ్ ఇక్కడ అంతేనంటవా అదిగో క్యూట్ చిక్కు నువ్వు పెట్టెయ్ టిక్కు ఇంక ఫుల్ కిక్కు అబ్బ ఇంకొంచెం పెంచెహెహె (M) నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచెన్ పల్సు అది ఒంటిలోని చేసినల్లరి నీకేం తెల్సు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు (F) నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్సు నా ఈడులోన షురూ ఇంకా ఎఫ్-వన్ రేస్ ఆ బ్రేకుల్లేని బ్రేకు డాన్సు నీకేం తెల్సు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు (M) నువ్వు చదివేసి పారేసిన లవ్వు నవెల్సు నువ్వు వాడేసి ఆరేసిన బెస్టు టవల్సు అవి నాకంట పడుతుంటే ఆ మంట నీకేం తెల్సూ ఊ.... ఫుల్ కిక్కు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో కిక్కో కిక్కో ఆ కిక్కేహె నీ షేపు ముందు సరిపోరే ఏ మోడల్సు కెలికేసినావు దానితోటి నా ఛానల్సు నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు ఫుల్ కిక్కు (ఫుల్లు కిక్కు) (F) నీ కండలోన దాచావయ్యో ఓ డంబెల్సు అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు ఇక రాతిరెన్ని జాతరలో నీకేం తెల్సు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు (M) ఇద్దరి బాడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు (F) ఇక తీసేయ్ మద్యన డిస్టెన్సు దేనికి న్యూసెన్స్ (M) నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్సు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు కిక్కో కిక్కో కిక్కురరేయ్ కోరస్: ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఓ ఓఓ (M) నేనున్న చోటు పసిగట్టే నీ టాలెంట్సు కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్సు అసలుండనీవు మన మధ్యన కొంచెం గ్యాప్సు ఫుల్ కిక్కు ఫుల్లు కిక్కు (F) మాగ్నెట్స్ కూడా షాకయ్యే అట్ట్రాక్షన్సు మన మధ్య మొదలుపెట్టాయి నీ యాక్షన్సు మన లవ్వుకింకా లోకంలో నో ఆప్షన్సు ఫుల్ కిక్కు ఫుల్లు కిక్కు (F) మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్ సంథింగ్ సంథింగ్సు మన ఇద్దరి మధ్యన లిరిక్సు ఫుల్ అఫ్ రొమాన్సు (F) ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్సు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు కిక్కో కిక్కో ఆ కిక్కేహె ఫుల్ కిక్కో కిక్కో కిక్కో కిక్కో ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🤩రవితేజ ఫ్యాన్స్🔥 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #❤️లవ్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎹దేవి శ్రీ ప్రసాద్ హిట్స్
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:3️⃣2️⃣3️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) ఖిలాడి నటీ నటులు:(👬) రవితేజ,మీనాక్షి చౌదరి డింపుల్ హయతి సాంగ్ నేమ్:(🎶) ఇష్టం సాంగ్ లిరిసిస్ట్:(🎼) శ్రీమణి సింగర్స్:(🎙️) హరిప్రియ మ్యూజిక్ డైరెక్టర్:(🎹) దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్:(🎥) రమేష్ వర్మ చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం కాస్త ఎదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం బళ్ళోకెళ్ళే వేళ రెండు జల్లు అంటే ఇష్టం పైటేసినాక ముగ్గులెయ్యడం ఇష్టం కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం అంతకంటే నేను అంటే నాకు ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నాకోసం నువ్ పడే కష్టం తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సోఫీ ఇష్టం అద్దం ముందర నాకు అందమద్దడం ఇష్టం నా అందం చూసి లోకం ఆహా ఓహో అంటే ఇష్టం గొడుగులేని వేళ వానంటే ఇష్టం వెలుగులేని వేళ తారలు ఇష్టం నిదుర రాని వేళ జోలపాట ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం నువ్ పడే కష్టం రెప్పల తలుపు మూసి కలలు కనడమే ఇష్టం మదికి హత్తుకుపోయే కథలు వినడమంటే ఇష్టం చేతి గాజులు చేసే చిలిపి అల్లరంటే ఇష్టం కాలి మువ్వలు చెప్పే కొత్త కబురులంటే ఇష్టం ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం నువ్ పడే కష్టం ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🤩రవితేజ ఫ్యాన్స్🔥 #❤️లవ్ సాంగ్స్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎹దేవి శ్రీ ప్రసాద్ హిట్స్
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:3️⃣2️⃣3️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) ఖిలాడి నటీ నటులు:(👬) రవితేజ,మీనాక్షి చౌదరి డింపుల్ హయతి సాంగ్ నేమ్:(🎶) అట్టా సూడకే సాంగ్ లిరిసిస్ట్:(🎼) శ్రీమణి సింగర్స్:(🎙️) దేవి శ్రీ ప్రసాద్, సమీరా భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్:(🎹) దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్:(🎥) రమేష్ వర్మ (M) అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే (F) ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే (M) నీలో స్పీడుకే ఊపెక్తాంది మూడుకే (F) సిగ్గే సైడ్కే అటకేక్తాంది చోడ్కే (M) మన సెల్ఫీ తీసి పోస్టర్ వేశా నా గుండె గోడకే అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే (F) ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే (M) ఓ బాటిల్ లోన సముద్రం ఒక బాడీ లోన ఇంతందం ప్యాకింగ్ చేయడం అసాధ్యం ఆ గాడ్ కి వందనం (F) సూపర్ హీరో ఇమేజు నీకిచ్చారేమో ప్యాకేజు నీ వల్లే నాకీకరేజు నువ్వే నా ఇంధనం (M) దూరం పెంచకే మెంట్లెక్తాంది మైండుకే (F) నీతో బాండ్ కే టెంప్టెక్తాంది గుండెకే (M) ఒక డీజే మిక్సే మొదలయ్యిందే నాలో మాస్సు గాడికే అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే (F) ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే (M) నువు స్విచ్చే లేని కరెంటు ఐపోయా నీకే కనెక్టు నీకే ఇచ్చా నా రిమోటు నీ ఇష్టం ఆడుకో (F) నీ పిక్చర్ కాముడి కటౌటు నీ స్ట్రక్చరు లవ్వుకి లేఔటు నీ రేంజికి తగ్గ కంటెంటు నా గ్లామర్ చూసుకో (M) రావే ట్రేడుకే ఓ ట్రక్కుడు లవ్వు లోడుకే (F) వస్తా తోడుకే నువ్వెక్కడికెల్తే ఆడికే (M) మన సీనేగాని చూస్తే షాకే సెన్సారు బోర్డుకే అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే (F) ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🤩రవితేజ ఫ్యాన్స్🔥 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #❤️లవ్ సాంగ్స్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎹దేవి శ్రీ ప్రసాద్ హిట్స్
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:3️⃣2️⃣2️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) ఖడ్గం నటీ నటులు:(👬) రవితేజ, శ్రీకాంత్,ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే సాంగ్ నేమ్:(🎶) గోవింద గోవిందా సాంగ్ లిరిసిస్ట్:(🎼) చిర్రవూరి విజయ్ కుమార్ సింగర్స్:(🎙️) శ్రీ మ్యూజిక్ డైరెక్టర్:(🎹) దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్:(🎥) కృష్ణవంశీ గోవిందా...గోవిందా... గోవిందాగోవిందా హేయ్ నుదిటిరాతను మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా లంచమడగని ఓ మంచివాడా లోకమంటా ఏలేవాడా స్వార్ధమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా కోర్కెలే నెరవేర్చేవాడా నాకునువ్వే తోడునీడా కోరస్: గోవిందా గోవిందా.. (గోవిందా గోవిందా) అరెబాగు చెయ్ నను గోవిందా బాగుచెయ్ నను గోవిందా జూబ్లీహిల్స్ లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్సిటి ఇవ్వు హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు వెంటతిరిగే శాటిలైటివ్వు పనికిరాని చవటలకిచ్చి పరమబేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకదిపతి చెయ్ రా మెచ్చి కోరస్: గోవిందా గోవిందా.. బాగుచెయ్ నను గోవిందా పైకి తేనను గోవిందా గోవిందా ఆ ఆ... గోవిందా హేయ్ పెట్రొలడగని కారు ఇవ్వు బిల్లు ఇవ్వని బారు ఇవ్వు కోరినంత ఫుడ్డు పెట్టి డబ్బులడగని హొటలు ఇవ్వు అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో రాజ్యసభలో ఎం.పీ.సీటో పట్టుపడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాముల సంపాదనివ్వు ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు సింగిల్ నెంబర్ లాట్రీలివ్వు టాక్స్ అడగని ఆస్తులివ్వు పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్ రా మెచ్చీ కోరస్: ఏయ్ ఏ ఏ ఏ ఏ గో గో గో గో గోవిందా గోవిందా హే హే హే హే బాగుచెయ్ నను గోవిందా హే హే హే హే హేయ్ వందనోట్ల తోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు లేకపోతే వెయ్యిటన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు మాస్ హీరో చాన్సు లివ్వు హిట్టు సినిమా స్టోరీలివ్వు స్లిమ్ముగున్న _ సొమ్ములున్న హీరోయిన్నే వైఫుగ ఇవ్వు హాలీవుడ్ లో స్టూడియోనివ్వు స్విస్సుబ్యాంకులో బిలియన్లివ్వు కోట్లుతెచ్చే కొడుకులనివ్వు హీరోలయ్యే మనవలనివ్వు నన్నుకూడా సి.ఎం.చెయ్యి లేకపోతే పి.ఎం చెయ్యి తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని లైఫు నియ్యి కోరస్: గోవిందా గోవిందా (బాగుచెయ్ నను గోవిందా) బాగుచెయ్ నను గోవిందా అరె పైకితేనను గోవిందా గోవిందా గోవిందా లక్కుమార్చి నను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే ఏడుకొండలు ఏసి చేస్తా ఎయిత్ వండర్ నీగుడి చేస్తా .... కోరస్: గో గో గో గో గోవిందా గోవిందా ఏడుకొండలు ఏసి చేస్తా బాగుచెయ్ నను గోవిందా ఎయిత్ వండర్ నీగుడి చేస్తా .... గోవిందా గోవిందా ఏడుకొండలు ఏసి చేస్తా హే గోవిందా గోవిందా ఎయిత్ వండర్ నీగుడి చేస్తా .... అయ్య బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటీ? ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🤩రవితేజ ఫ్యాన్స్🔥 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎹దేవి శ్రీ ప్రసాద్ హిట్స్
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:3️⃣2️⃣2️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) ఖడ్గం నటీ నటులు:(👬) రవితేజ, శ్రీకాంత్,ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే సాంగ్ నేమ్:(🎶) గోవింద గోవిందా సాంగ్ లిరిసిస్ట్:(🎼) చిర్రవూరి విజయ్ కుమార్ సింగర్స్:(🎙️) శ్రీ మ్యూజిక్ డైరెక్టర్:(🎹) దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్:(🎥) కృష్ణవంశీ గోవిందా...గోవిందా... గోవిందాగోవిందా హేయ్ నుదిటిరాతను మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా లంచమడగని ఓ మంచివాడా లోకమంటా ఏలేవాడా స్వార్ధమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా కోర్కెలే నెరవేర్చేవాడా నాకునువ్వే తోడునీడా కోరస్: గోవిందా గోవిందా.. (గోవిందా గోవిందా) అరెబాగు చెయ్ నను గోవిందా బాగుచెయ్ నను గోవిందా జూబ్లీహిల్స్ లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్సిటి ఇవ్వు హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు వెంటతిరిగే శాటిలైటివ్వు పనికిరాని చవటలకిచ్చి పరమబేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకదిపతి చెయ్ రా మెచ్చి కోరస్: గోవిందా గోవిందా.. బాగుచెయ్ నను గోవిందా పైకి తేనను గోవిందా గోవిందా ఆ ఆ... గోవిందా హేయ్ పెట్రొలడగని కారు ఇవ్వు బిల్లు ఇవ్వని బారు ఇవ్వు కోరినంత ఫుడ్డు పెట్టి డబ్బులడగని హొటలు ఇవ్వు అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో రాజ్యసభలో ఎం.పీ.సీటో పట్టుపడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాముల సంపాదనివ్వు ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు సింగిల్ నెంబర్ లాట్రీలివ్వు టాక్స్ అడగని ఆస్తులివ్వు పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్ రా మెచ్చీ కోరస్: ఏయ్ ఏ ఏ ఏ ఏ గో గో గో గో గోవిందా గోవిందా హే హే హే హే బాగుచెయ్ నను గోవిందా హే హే హే హే హేయ్ వందనోట్ల తోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు లేకపోతే వెయ్యిటన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు మాస్ హీరో చాన్సు లివ్వు హిట్టు సినిమా స్టోరీలివ్వు స్లిమ్ముగున్న _ సొమ్ములున్న హీరోయిన్నే వైఫుగ ఇవ్వు హాలీవుడ్ లో స్టూడియోనివ్వు స్విస్సుబ్యాంకులో బిలియన్లివ్వు కోట్లుతెచ్చే కొడుకులనివ్వు హీరోలయ్యే మనవలనివ్వు నన్నుకూడా సి.ఎం.చెయ్యి లేకపోతే పి.ఎం చెయ్యి తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని లైఫు నియ్యి కోరస్: గోవిందా గోవిందా (బాగుచెయ్ నను గోవిందా) బాగుచెయ్ నను గోవిందా అరె పైకితేనను గోవిందా గోవిందా గోవిందా లక్కుమార్చి నను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే ఏడుకొండలు ఏసి చేస్తా ఎయిత్ వండర్ నీగుడి చేస్తా .... కోరస్: గో గో గో గో గోవిందా గోవిందా ఏడుకొండలు ఏసి చేస్తా బాగుచెయ్ నను గోవిందా ఎయిత్ వండర్ నీగుడి చేస్తా .... గోవిందా గోవిందా ఏడుకొండలు ఏసి చేస్తా హే గోవిందా గోవిందా ఎయిత్ వండర్ నీగుడి చేస్తా .... అయ్య బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటీ? ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🤩రవితేజ ఫ్యాన్స్🔥 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎹దేవి శ్రీ ప్రసాద్ హిట్స్
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:3️⃣2️⃣1️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) ఖడ్గం నటీ నటులు:(👬) రవితేజ, శ్రీకాంత్,ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే సాంగ్ నేమ్:(🎶) నువ్వు నువ్వు సాంగ్ లిరిసిస్ట్:(🎼) సిరివెన్నెల సీతారామశాస్త్రి సింగర్స్:(🎙️) సుమంగళి మ్యూజిక్ డైరెక్టర్:(🎹) దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్:(🎥) కృష్ణవంశీ పల్లవి: నువ్వు...నువ్వు... నువ్వే నువ్వు నువ్వు...నువ్వు ...నువ్వు ఊ ఊ ఊ నువ్వు...నువ్వు.. నువ్వే నువ్వు..... నువ్వు...నువ్వు...నువ్వు ఊ ఊ ఊ ఊ నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు నాపెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు నా గుండె మీద నువ్వు ఒళ్లంతా నువ్వు బుగ్గల్లో నువ్వూ... మొగ్గల్లే నువ్వు... ముద్దేసే నువ్వూ ఊ ఊ ఊ నిద్దర్లో నువ్వూ... ఊ ఊ ఊ పొద్దుల్లో నువ్వు ప్రతి నిముషం నువ్వూ ఊ ఊ ఊ నువ్వు...నువ్వు... నువ్వే నువ్వు నువ్వు...నువ్వు ...నువ్వు ఊ ఊ ఊ చరణం1: నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు నా మనసును లాలించే చల్లదనం నువ్వు పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు నాప్రతి యుద్దం నువ్వూ నా సైన్యం నువ్వు నాప్రియ శత్రువు నువ్వూ....నువ్వూ.... మెత్తని మల్లై గిల్లె తొలిచినుకే నువ్వు నచ్చే కష్టం నువ్వూ... నువ్వూ ఊ ఊ ఊ నువ్వు...నువ్వు... నువ్వే నువ్వు నువ్వు...నువ్వు ...నువ్వు ఊ ఊ ఊ చరణం2: నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు తీరం దాహం నువ్వు నా మోహం నువ్వు తప్పని స్నేహం నువ్వూ....నువ్వూ.... తీయని గాయం చేసే అన్యాయం నువ్వు అయినా ఇష్టం నువ్వూ...నువ్వూ.... నువ్వు ఊ ఊ ఊ నువ్వు...నువ్వు... నువ్వే నువ్వు నువ్వు...నువ్వు ...నువ్వు ఊ ఊ ఊ మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు నే కోరుకునే నా మరోజన్మ నువ్వు కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు నా అందం నువ్వు ఊ ఊ ఆనందం నువ్వు నేనంటే నువ్వూ.... నా పంతం నువ్వు....నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ... ఊ ఊ ఊ ఊ నువ్వు...నువ్వు... నువ్వే నువ్వు నువ్వు...నువ్వు ...నువ్వు ఊ ఊ ఊ నువ్వు...నువ్వు... నువ్వే నువ్వు నువ్వు...నువ్వు ...నువ్వు ఊ ఊ ఊ ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🤩రవితేజ ఫ్యాన్స్🔥 #❤️లవ్ సాంగ్స్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎹దేవి శ్రీ ప్రసాద్ హిట్స్
⭐ రవితేజ ఆల్బమ్స్⭐ 🎶సాంగ్ నం:3️⃣2️⃣0️⃣🎵 ⭐MM⭐ 🎸Creation's🎸 మూవీ నేమ్:(🎞️) ఖడ్గం నటీ నటులు:(👬) రవితేజ, శ్రీకాంత్,ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే సాంగ్ నేమ్:(🎶) అహ అల్లరి సాంగ్ లిరిసిస్ట్:(🎼) సుద్దాల అశోక్ తేజ సింగర్స్:(🎙️) రకీబ్, చిత్ర మ్యూజిక్ డైరెక్టర్:(🎹) దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్:(🎥) కృష్ణవంశీ పల్లవి: అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయె ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరుగిల్లుడు షురువాయె అరె చెక్కిలి గిలిగిలి గింతాయె ఈ తిక్క గాలివాలన మది ఉక్కిరి బిక్కిరి అయిపోయె ఈ రాతిరి దయవలనా ఆ ఆ ఆ ఆ కోరస్: తాన్న దీన్నా తాన్న తన్నినారే తళాంగు తక్కధిన్నా అరె తాన్న దీన్నా తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కధిన్నా చరణం1: హూ బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటది.... లేలేత నడుములోని మడతా తనముద్దుకై వేచివున్నదే ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్లలోన చిక్కుకున్నదే మొత్తం నేలమీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తడె కోరస్: తాన్న దీన్నా తాన్న తన్నినారే తళాంగు తక్కధిన్నా అరె తాన్న దీన్నా తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కధిన్నా కోరస్: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దరన ఆ ఆ దరనా పరినిసససస నిసగరినిస పరినిసససస నిసగరినిప మమప నీప నీప నిసనిప మమప నీప రెసనిప మమప నీప నీప నిసనిప మమప సగ మప ప చరణం2: పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతదీ కనుచూపే తాకుతుంటే నన్నూ అబ్బ_నా మనసు పచ్చిగవుతదే... మెరిసే మెరుపల్లే వాడొస్తే అబ్బ గుండెలోన పిడుగు పడుతున్నదే ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక_నాఊపిరాగి పోతదే.... కోరస్: తాన్న దీన్నా తాన్న తన్నినారే తళాంగు తక్కధిన్నా ల్ల ల్ల ల్ల లా ల అరె తాన్న దీన్నా తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కధిన్నా ⭐ రవితేజ ఆల్బమ్స్⭐ ⭐MM⭐ 🎸Creation's🎸 #🤩రవితేజ ఫ్యాన్స్🔥 #❤️లవ్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎹దేవి శ్రీ ప్రసాద్ హిట్స్