#📰సెప్టెంబర్ 29th అప్డేట్స్📣 MPTC, ZPTCలతో ఉపయోగం లేదు: జేపీ
మన వ్యవస్థలో ఎంపీటీసీలు, జడ్పీటీసీల అవసరం లేదంటూ మాజీ IAS అధికారి జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్లు ఉంటారు. మండలాధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎంపీటీసీలను, జడ్పీ ఛైర్మన్ ఎన్నిక కోసం జడ్పీటీసీలను ఎన్నుకుంటారు. ఆ తర్వాత వాళ్లకేం పనులు ఉండవు' అని వ్యాఖ్యానించారు. దీనిపై మీ కామెంట్?
#📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు