BRS Party
3K views • 1 months ago
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణలో జరిగిన ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఎందుకు లేవనెత్తడంలేదు?
కొట్లాడాల్సిన చోట కొట్లాడకుండా
ఇంకెన్ని రోజులు బీసీలను మభ్య పెడతారు?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥
#BRSParty #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #CongressFailedTelangana #🏛️రాజకీయాలు
75 likes
27 shares