బీసీలకు రిజర్వేషన్లు అమలే కాలేదు..
కానీ బీహార్ లో మాత్రం తెలంగాణలో ఇచ్చినం అని అబద్ధపు ప్రకటనలు ఇచ్చిండ్రు ఇదెక్కడి చోద్యం.
తెలంగాణ ప్రజల సొమ్మంతా బీహార్ లో పెడుతున్నరు.
న్యాయ సమీక్షలకు నిలబడని జీవో లతో ఎట్లా బీసీల జీవితాలను మారుస్తారో చెప్పాలని కాంగ్రెస్ సర్కార్ ను అసెంబ్లీలో నిలదీసిన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥
#🏛️రాజకీయాలు #CongressFailedTelangana #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #BRSParty