🙏🌿 క్షీరాబ్ధి ద్వాదశి శుభాకాంక్షలు 🌿🙏
42 Posts • 63K views
sivamadhu
1K views 1 months ago
#🙏🌿 క్షీరాబ్ధి ద్వాదశి శుభాకాంక్షలు 🌿🙏 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉అన్నవరం సత్యనారాయణ స్వామి 🙏🙏🙏🙏🙏🕉 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో సత్యదేవాయ నమః 🙏🙏 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన అన్నవరం మహా క్షేత్రంలో రత్నగిరి కొండ మీద వెలిసి ఉన్న శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో నిన్న (02.11.2025) క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినం సందర్భంగా సాయంత్రం పంపానదిలో శ్రీ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా పంపానదిలో హంస వాహనంపై (తెప్ప పై) విశేష అలంకరణలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు మూడు సార్లు విహారిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — అన్నవరం దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా జై సత్యదేవా
19 likes
15 shares
sivamadhu
923 views 1 months ago
#🙏🌿 క్షీరాబ్ధి ద్వాదశి శుభాకాంక్షలు 🌿🙏 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్ ఓం నమో నారాయణాయ 🙏🙏 నెల్లూరు నగరంలోని రంగనాయకలపేటలోని తల్పగిరి మహా క్షేత్రములో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవాలయంలో నేడు (03.11.2025) చిలుక ద్వాదశి పర్వదినం సందర్భంగా సాయంత్రం బంగారు గరుడ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ రంగనాథ స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నెల్లూరు ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
10 likes
14 shares
#శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ #కార్తీక దామోదరాయ నమః #క్షీరాబ్ధి ద్వాదశి శుభాకాంక్షలు 🙏💐 #క్షీరాబ్ధి ద్వాదశి శుభాకాంక్షలు #🙏🌿 క్షీరాబ్ధి ద్వాదశి శుభాకాంక్షలు 🌿🙏 🌿✨ తులసి - ఉసిరి పూజా విశిష్టత ✨🌿 ఈ పూజ కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన ఆచారం 🙏 ఇది శ్రీ మహావిష్ణువు – శ్రీ మహాలక్ష్మిల దివ్య సమ్మేళనం అని పండితులు చెబుతారు 💫 🌸 పురాణ ప్రాముఖ్యం 🕉️ తులసి మొక్కలో శ్రీ మహావిష్ణువు వాసం ఉంటుందని, 🌳 ఉసిరి చెట్టులో శ్రీ మహాలక్ష్మి దేవి వాసం ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి 📖 అందుకే ఈ రెండు మొక్కలను కలిపి పూజిస్తే — 💞 విష్ణు–లక్ష్ముల యుగల ఆశీర్వాదం లభిస్తుంది. 🌿 పూజా విధానం (సులభంగా) 1️⃣ కార్తీక మాసంలో ఏ శుభదినానైనా, తులసి మొక్క పక్కన ఉసిరి మొక్కను పెట్టాలి. 2️⃣ రెండు మొక్కలకూ పసుపు, కుంకుమ, పూలు సమర్పించి, దీపం వెలిగించాలి 🪔 3️⃣ ఈ మంత్రాన్ని జపించవచ్చు: 🌺 “తులస్యై నమః” 🌺 4️⃣ ఆ తరువాత పంచామృతం, పండ్లు, పాయసం మొదలైనవి నైవేద్యంగా పెట్టాలి 🍚 5️⃣ చివరగా తులసి–ఉసిరి ఆర్తి చేసి, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించాలి 🙏 💖 తులసి - ఉసిరి పూజ ఫలితాలు ✨ కుటుంబంలో శాంతి, సౌఖ్యం ✨ అవివాహితులకు శుభవివాహ యోగం 💍 ✨ ధన, ఐశ్వర్యం పెరుగుతుంది 💰 ✨ పాప విమోచనం, శుభకార్య యోగం 🌺 🌿 తాత్పర్యం: తులసి = భక్తి, ఉసిరి = ఐశ్వర్యం ✨ రెండింటిని కలిపి పూజిస్తే, జీవితంలో భక్తి + ఐశ్వర్యం రెండూ కలుగుతాయి 💞
19 likes
14 shares