⭐ రవితేజ ఆల్బమ్స్⭐
🎶సాంగ్ నం:2️⃣5️⃣6️⃣🎵
⭐MM⭐
🎸Creation's🎸
మూవీ నేమ్:(🎞️) అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
నటీ నటులు:(👬) రవితేజ, ఆసిన్
సాంగ్ నేమ్:(🎶) తళుకు తళుకు సాంగ్
లిరిసిస్ట్:(🎼) భాస్కరభట్ల రవికుమార్
సింగర్స్:(🎙️) రఘు కుంచే, స్మిత
మ్యూజిక్ డైరెక్టర్:(🎹) చక్రి
డైరెక్టర్:(🎥) పూరి జగన్నాథ్
(M) తళుకు తళుకు తళుకు తళుకు
తళుకు తళుకు తళుకు
తళుకు తళుకు తళుకు తళుకు
తళుకు తళుకు త
తళుకు తళుకు తళుకు మంది సరుకు
కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు
తళుకు తళుకు తళుకు మంది సరుకు
కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు
దడకు దడ తలుపు గడ
అదిరి పడే ఎడ పెడ
పెరుగు వడ చెరుకు గడ
జమ జమ రేయ్
గుంతలకడి గుమా గుమా
గుంతలకడి గుమా గుమా
గుంతలకడి గుంతలకడి
గుమా గుమా హో
హే తళుకు తళుకు తళుకు మంది సరుకు
(F) హే పడకు పడకు పడకు తుత్తర పడకు
(M) వెన్న జున్ను కలిపి తెచ్చావే తిలోత్తమా
చెమ్మ చక్క ఆట ఆడించనా
(F) కన్ను కన్ను కలిపి చేసావు హడావిడి
గంగ యమునా తీరం చూపించనా
(M) అబ్బో నువు గులాబీలా
ఉంటే జిల్ జిలేబీల
వచ్చానే ఇలా ఇలా
ముద్దులు పెట్టేసా
(F) చుసేయ్ నువు ఎగా దిగా
వచ్చేయ్ మరి ఉగాదిగా
నీతోనే షికారుగా తొందరగొచ్చేసా
(M) హోఓఓఓఓఓ హొయ్
తప్పదు రాణి నీ చెక్కిలి బోణి
హే నాగమణి నేడు మరి దుమ్ము ధుమరే
గుంతలకడి గుమా గుమా
గుంతలకడి గుమా గుమా
గుంతలకడి గుంతలకడి
గుమా గుమా హో
హో తళుకు తళుకు తళుకు మంది సరుకు
కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు హేయ్
సన్నగున్న నడుము అమ్మమ్మో అరేబియా
నున్నగున్న సోకే నైజీరియా
(F) తట్ట బుట్ట పట్టుకొచ్చాలే మహాశయా
అట్ట ఇట్ట చేసి చుట్టెయ్యవా
(M) నువ్వే నా కందిపొడి
రావే నా నైట్ బడి
నీకే నా పెట్టుబడి
చప్పున వచ్చేసా
(F) నీకే నా మొక్కుబడి
విప్పేయ్ నా చిక్కుముడి
నీ పైనే మోజు పడి చిందులు పట్టేసా
(M) హోఓఓఓఓఓ హొయ్
కిన్నెరసాని నిన్ను కమ్ముకు పోనీ
నా కంటపడి వెంటపడి చంపుతున్నవే
గుంతలకడి గుమా గుమా
గుంతలకడి గుమా గుమా
గుంతలకడి గుంతలకడి
గుమా గుమా హో
తళుకు తళుకు తళుకు మంది సరుకు
కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు
తళుకు తళుకు తళుకు మంది సరుకు
కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు
దడకు దడ తలుపు గడ
అదిరి పడే ఎడ పెడ
పెరుగు వడ చెరుకు గడ జమ జమ రేయ్
(F) గుంతలకడి గుమా గుమా
గుంతలకడి గుమా గుమా
గుంతలకడి గుంతలకడి
గుమా గుమా హో
⭐ రవితేజ ఆల్బమ్స్⭐
⭐MM⭐
🎸Creation's🎸
#రవితేజ ఫ్యాన్స్ #చక్రి మ్యూజిక్ #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎧మ్యూజిక్