Failed to fetch language order
Failed to fetch language order
భగవానుడు శ్రీ కృష్ణుడే 'కృష్ణస్తు స్వయం భగవాన్' 🙏
2 Posts • 1K views
PSV APPARAO
659 views 2 months ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #భగవానుడు శ్రీ కృష్ణుడే 'కృష్ణస్తు స్వయం భగవాన్' 🙏 *భగవానుడు కృష్ణుడే* శ్రీకృష్ణ పరమాత్మ పదహారు కళలతో ప్రభవిల్లిన పరిపూర్ణ అవతారము శ్రీకృష్ణావతారము. భగవదవతారములలో శ్రీకృష్ణావతార మునకున్న ప్రత్యేకత, విలక్షణత ప్ర త్యేకమైంది. కర్షయతీతి కృష్ణః సమస్త హృద యములను ఆకర్షించువాడు ఆయనచే ఆక ర్షింపబడని ప్రాణి అంటూ లేదు. జీవాత్మను ఆకర్షించు పరతత్త్వము ఆయన. కలియు గంలో మానవుడు ఎలా మెలగాలో, ఏమి చెయ్యాలో భగవద్గీత మూలమున మార్గద ర్శనం చేసిన జగదుర్గువు శ్రీకృష్ణుడు. గీతోప దేశం ద్వారా మనిషి పుట్టుక నుండి మోక్ష ప్రాప్తివరకు వివరించి మానవులకు ధర్మ మార్గాన్ని మానవ రూపంలో బోధించాడు పర మాత్ముడు శ్రీకృష్ణుడు. 'రసో వైసః' అతడు రస స్వరూపుడు. యశోదా గృహము చేరగానే గోకులమున రస స్వరూపము వికసనమొందినది. గోకులము లోని సమస్త జనులకు, సకల జన చేతనము లకు ఉత్కృష్ట రసయగము సిద్ధించినది. అది ఒక అద్భుత లీల. యోగమాయవలన కంసుడు సహితము రసపూర్ణుడైనాడు. సంయోగ వియోగములలో 'యోగ'మున్నది. పరమాత్ముని చేరుటకై జీవుని వేదన ఒక యోగము. గోప స్త్రీల విరహవేదన ఒక యోగము, అర్జునుని విషాదము ఒక యోగ ము. ఇట్టి యోగములన్నియు మహా యోగేశ్వరేశ్వరు డగు శ్రీకృష్ణ పరమాత్మ తనలో పర్యవసింపచే సుకొనినాడు. స్వామి నారాయణ, గౌడీయ, వల్లభాచర్య, నింబార్క మొదలగు సంప్రదా యాలవారు 'కృష్ణస్తు స్వయం భగవాన్' అనే సంభావన చేస్తారు. ఒడిషాలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్లో శ్రీనాథ్ జీగా ఆరాధిస్తారు. మణిపూర్ ప్రాంతంలో రాధాసమేతుడైన కృష్ణున్నే ఆరాధిస్తారు. చైత న్య మహాప్రభు, ఏకనాథ్, నామేవ్, తుకా రామ్, సూరదాస్, లీలాశుకుడు, నారాయణ తీర్థులు, పురందరదాస్, జయదేవుడు, అన్న మయ్య, సదాశివబ్రహ్మేంద్రులు వంటి భక్తశిఖా మణులు కలియుగంలో భగవన్నామ సంకీర్త నమే సర్వపాపహరము, ముక్తిప్రదము అని భావించి శ్రీకృష్ణలీలా సంకీర్తనంతో, గోవింద గుణగానంతో తరించి ధన్యులయ్యారు. మనమూ ఆ కృష్ణనామాన్ని పలికి పులకించి పోదాంరండి. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
13 likes
5 shares
PSV APPARAO
1K views 2 months ago
#భగవానుడు శ్రీ కృష్ణుడే 'కృష్ణస్తు స్వయం భగవాన్' 🙏 #శ్రీ కృష్ణునీ పై కోర్టులో కేసు నమోదు చేసిన క్రిస్టియన్ #ఇస్కాన్ కృష్ణుడు #ఇస్కాన్ 🔔 *జై శ్రీకృష్ణ* 🔔 శ్రీ కృష్ణునీ పై కోర్టులో కేసు నమోదు చేసిన క్రిస్టియన్ ఇస్కాన్ సంస్ధ మీద కేసు పెట్టిన కిరస్థాని నన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇస్కాన్ సంస్థ ఎన్నో దేశాలలో తమ కార్యక్రమాల ద్వారా శ్రీకృష్ణతత్త్వాన్ని ప్రచారం చేస్తోన్న "ఇస్కాన్"   సంస్థ యొక్క ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడానికి పోలాండ్ దేశానికి చెందిన ఒక క్రైస్తవ నన్ అచ్చటి "వార్సా"  కోర్టులో జూలై 2011లో ఫిర్యాదు చేసింది. "కృష్ణుడు పదహారు వేల మంది గోపికలను పెళ్ళి చేసుకున్నాడు" అలాంటి కృష్ణుని గురించి ప్రచారం చేయడం ద్వారా "ఇస్కాన్" సంస్థ బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తోంది, కాబట్టి ఆ సంస్థను నిషేధించాలి" అంటూ ఆ నన్ తన ఫిర్యాదులో పేర్కొంది. న్యాయాస్తానంలో హాజరైన "ఇస్కాన్" ప్రతినిధి గౌరవనీయులైన మెజిస్ట్రేటు గారూ, క్రైస్తవంలో ఒక మహిళను నన్ గా నియమిస్తున్నప్పుడు ఆమెచేత ఏమని ప్రమాణం చేయిస్తారో ఒకసారి ఆ నన్ తో చెప్పించగలరా ? అని కోరగా అందుకు తిరస్కరించింది. అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి న్యాయాధికారి అనుమతితో ఆ ప్రమాణాన్ని పైకి బిగ్గరగా చదివి వినిపించాడు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఒక మహిళ నన్ గా మారుతున్నప్పుడు చేసే ప్రమాణం ఏమిటో తెలుసా ? "ఈమెను జీసస్ క్రీస్తుతో వివాహం జరిపించడ మైనది (The Nun is married to Jesus Christ)" అని. అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి, "గౌరవనీయులైన మేజిస్ట్రేటుగారూ! శ్రీ కృష్ణుడు పదహారు వేలమందినే పెళ్ళి చేసుకున్నట్లు చెబుతారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది నన్ లు క్రీస్తును వివాహం చేసుకున్నవారిగా ప్రకటింపబడుతున్నారు గదా! అంతే కాదు, వివాహమైన క్రైస్తవ స్త్రీ ధరించే ఉంగరం వంటిదే నన్ లు కూడా ధరిస్తారు గదా! మరి క్రైస్తవ మతం పుట్టినప్పటి నుంచి చూస్తే ఇలాంటి నన్ ల సంఖ్యకి లెక్కేలేదు. మరి జీసస్ క్రీస్తుకు ఎంతమంది భార్యలు ? ఎవరు బహు భార్యాత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ? శ్రీ కృష్ణుడు, జీసస్ క్రీస్తు - వీరిలో ఎవరు శీలభ్రష్టుడు ? "ప్రపంచంలోని నన్ ల పరిస్థితి ఏమిటి ?" అని ప్రశ్నించాడు. దెబ్బకు  న్యాయాస్థానంలో "ఇస్కాన్" కు వ్యతిరేకంగా న్యాయస్థానములొ నన్ వేసిన కేసు కొట్టివేయడమైనది. పదిమందికీ పంపండి వాస్తవాలను అందరికీ తెలియనీయండి.🙏 Om Namo Bhagavate Vasudevaya Chanting - https://youtu.be/MNeAd9hbO0M 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
19 likes
13 shares