⭐ రవితేజ ఆల్బమ్స్⭐
🎶సాంగ్ నం:2️⃣6️⃣7️⃣🎵
⭐MM⭐
🎸Creation's🎸
మూవీ నేమ్:(🎞️) బలుపు
నటీ నటులు:(👬) రవితేజ, శృతిహాసన్
సాంగ్ నేమ్:(🎶) లక్కీ లక్కీ రాయ్ సాంగ్
లిరిసిస్ట్:(🎼) భాస్కరభట్ల రవికుమార్
సింగర్స్:(🎙️) నవీన్ మాధవ్, ఎం.ఎం.మానసి
మ్యూజిక్ డైరెక్టర్:(🎹) ఎస్.తమన్
డైరెక్టర్:(🎥) గోపీచంద్ మలినేని
(F) లక్కీ లక్కీ రాయ్
My name is లక్కీ రాయ్
నా అందం चमकी రోయ్
నా ఉరే आमची ముంబై
లక్కీ లక్కీ రాయ్
My name is లక్కీ రాయ్
నా అందం चमकी రోయ్
నా ఉరే आमची ముంబై
కై రాజా కాయ్ కాయ్
రారా నా మిరపకాయ్
నిను చూస్తే జారిందోయ్
నా కంచి పట్టు పావాడై
(M) నెల మించి కుర్రానోయ్
(F) నువ్వు whistle కొడితే పడ్డానే
(M) కళ్లెం లేని గుర్రాన్ని
(F) ఆ దూకుడు చూసే వచ్చానే
(M) నే బొమ్మే సూపరు గున్నదే
ఇక సిల్వర్ జూబ్లీ ఆడుద్దె
(F) నా టూరింగ్ టాకీస్ ఓనర్
ఇంకా నువ్వేరోయ్
లక్కీ లక్కీ రాయ్
My name is లక్కీ రాయ్
నా అందం चमकी రోయ్
నా ఉరే आमची ముంబై
కాయ్ కాయ్ కాయ్
(F) నీ కంటి చూపుల తాకిడికే అందాల బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వదా
నీలాంటి పోస్టర్ ఎదురయితే కల్లోన సెన్సార్ అంటూ ఉండదు కదా
(M) నువ్వట్టా పొగిడేస్తా ఉంటె దుంపతెగ
గేట్ ఎక్కి దూకేస్తాడే ఒంటి సెగ
(F) యాక్షన్ లోకే దిగిపోర
నా సిగ్గుల టికెట్ అంటేరా
(M) అట్లాంటి సోకులు లేవే నాకు నెరజాణ
(F) లక్కీ లక్కీ రాయ్
My name is లక్కీ రాయ్
నా అందం चमकी రోయ్
నా ఉరే आमची ముంబై
కాయ్ కాయ్ కాయ్
(F) నీలోని బలుపునే ఇష్టపడి
నా గుండె దొర్లెసింది కిందపడి
నీకున్న దమ్ముకి అదిరిపడి నీతోడె కోరుకున్న మనసు చెడి
(M) ఏ class పిల్ల నువ్వు మీదడకే
ఈ mass గాడు నీకు సూట్ అవడే
(F) ఏరి కోరి వస్తుంటే ఎనక్కి జరిగి పోతావె
(M) ఏ రిలేషన్ షిప్పు
నీరు నిప్పు సింక్ అవదే
(F) లక్కీ లక్కీ రాయ్
My name is లక్కీ రాయ్
నా అందం चमकी రోయ్
నా ఉరే आमची ముంబై
కై రాజా కాయ్ కాయ్
రారా నా మిరపకాయ్
నిను చూస్తే జారిందోయ్
నా కంచి పట్టు పావాడై
⭐ రవితేజ ఆల్బమ్స్⭐
⭐MM⭐
🎸Creation's🎸
#😎రవితేజ ఫ్యాన్స్ #🎧మ్యూజిక్ #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🥁తమన్ మ్యూజిక్