ఓం శివోహం... సర్వం శివమయం
2K Posts • 679K views
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే ! జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ!! #🙏ఓం నమః శివాయ🙏ૐ #ఓం శివోహం... సర్వం శివమయం #చిదానంద రూప శివోహం శివోహం #🕉️హర హర మహాదేవ 🔱 #om Arunachala siva🙏
19 likes
10 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
157K views 11 days ago
శివా!పాదమైనా పదములైనా నిన్ను చేరుటకే శేషమైనా విశేషమైనా నిన్ను తెలియుటకే జననమైనా మరణమైనా నిన్ను చేరుటకే మహేశా....శరణు. #🕉️హర హర మహాదేవ 🔱 #om Arunachala siva🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ #చిదానంద రూప శివోహం శివోహం #ఓం శివోహం... సర్వం శివమయం
3694 likes
3385 shares