ShareChat
click to see wallet page

స్వాతంత్రం వచ్చాక మన ప్రకాశం జిల్లాలో చేపెడుతున్న అతిపెద్ద త్రాగునీటి సరఫరా పథకం... 18 మండలాలు, 578 గ్రామాలు, దాదాపు 10 లక్షల పైన జనానికి.. వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ద్వారా తాగు నీరు అందించబోతున్నాం. @PawanKalyan @APDeputyCMO #ప్రకాశం జిల్లా సమాచారం #pawan kalyan jsp #PSPk Vote for JSP #world #ap

1.8K వీక్షించారు
3 నెలల క్రితం