ShareChat
click to see wallet page

#తిరుమల పున్నమి గరుడ సేవ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ తిరుమలలో శనివారం రాత్రి శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. రాత్రి సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. ఈ పౌర్ణమి గరుడ సేవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ప్రతిష్టాత్మక గరుడ సేవకు ముందు జరుగుతున్న కారణంగా టీటీడీ ఒక పరిశీలనాత్మక గరుడ సేవను నిర్వహించింది.

1.2K వీక్షించారు
2 నెలల క్రితం