ShareChat
click to see wallet page

#📰ఆగష్టు 29th అప్‌డేట్స్📣 రిషికొండ ప్యాలెస్లో ఊడిపడిన పెచ్చులు AP: వర్షపు నీటి లీకేజీతో విశాఖపట్నంలోని రిషికొండ ప్యాలెస్లో స్లాబ్ పెచ్చులు ఊ డిపడుతున్నాయి. కాన్ఫరెన్స్ హాల్తోపాటు మరో రెండు గదుల్లో పెచ్చులు విరిగిపడ్డాయి. మరమ్మతులు చేయకపోతే పూర్తిగా దెబ్బతినే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ భవనాన్ని పరిశీలించారు. దెబ్బతిన్న గదులను ఆయన పరిశీలించి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు

837 వీక్షించారు
1 నెలల క్రితం