INSTALL
Your browser does not support the video tag.
PSV APPARAO
#🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత 🔔 *శరణాగతి* 🔔 అమ్మా దుర్గా .. నీ నామమే మంత్రం నీ ధ్యానమే తపం నీ రూపమే సర్వం 🙏 తప్పించుకోలేని ఆపదలు తప్పించి కాచే తల్లి దుర్గవు నీవు 🙏 దాటలేని భవసాగరాలు దాటించు తారకము నీ స్మరణము 🙏 ఓపలేని సౌఖ్యమిచ్చి తాపత్రయాలు హరించి దరిచేర్చు దయ నీది అపజయమన్న మాట లేక అనుకున్నది సాధింపచేసే అవ్యాజ ప్రేమ నీది 🙏 దుర్లభాలు సులభాలుగా దుర్గమాలు సుగమాలుగా చేయు కరుణ నీది 🙏 సకల జీవ రాశులలో సజీవంగా వుండు చైతన్యం నీ శక్తి 🙏 చరాచర జగత్తును చిన్న కంటి కదలికలతో నడిపించు పరాక్రమం నీది 🙏 సర్వత్రా వ్యాపించిన నీ విరాట్ రూపమును గుర్తించే జ్ఞానము ప్రసాదించి తల్లిలా తప్పులు మన్నించి తండ్రిలా ఒప్పులు నేర్పించి తడబడక అడుగులేయించమని పదహారు చేతులతో మము పరిరక్షించమని ప్రార్థిస్తూ. 🙏 https://youtu.be/z9myYa1TQTY 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
1.8K వీక్షించారు
13 రోజుల క్రితం
10
24
కామెంట్
Your browser does not support JavaScript!