ShareChat
click to see wallet page

🌹🙏 దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం:....!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 ప్రథమస్తు మహాయోగీ ద్వితీయ ప్రభురీశ్వరః తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్థో జ్ఞాన సాగరః పంచమో జ్ఞాన విజ్ఞానం  షష్ఠస్యాత్ సర్వమంగళమ్ సప్తమః పుండరీకాక్షో అష్టమో దేవ వల్లభః నవమో నందదేవేశ దశమా నందదాయకః ఏకాదశ మహారుద్రో ద్వాదశః కరుణాకరః!! ఏతాని ద్వాదశ నామాని దత్తాత్రేయ మహాత్మనః! మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయో హరఃపరః!! క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం! రాజద్వారే పతే ఘోరే సంగ్రామేషు జలాంతరే!! గిరేర్గుహాంతరేరణ్యే వ్యాఘ్రచోర భయాదిషు! ఆవర్తన సహస్త్రేషు లభతే వాంఛితం ఫలం!! త్రికాలే యః పఠే నిత్యం మోక్ష సిద్ధిమవాప్నుయాత్! దత్తాత్రేయః సదారక్షిత్ యశః సత్యం న సంశయః!! విద్యార్థీ లభతే విద్యాం రోగీ రోగాత్ ప్రముచ్యతే! అపుత్రో లభతే పుత్రం దరిద్రీ లభతే ధనమ్!! అభార్యో లభతే భార్యామ్ సుఖార్థీ లభతే సుఖమ్! ముచ్యతే సర్వ పాపేభ్యో సర్వత్ర విజయీ భవేత్!! ఇతి శ్రీమద్ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం. శ్రీ దత్తాత్రేయ నమః*..🚩🌞🙏🌹 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 . #☀️శుభ మధ్యాహ్నం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️ #🛕పిఠాపురం శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️

2.2K వీక్షించారు
12 రోజుల క్రితం