#🌹జవహర్లాల్ నెహ్రూ జయంతి 2025 ఈ రోజు బాలల దినోత్సవం & మన్ దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతి కూడా! క్యాప్షన్ : నేటి బాలలు మన దేశ భవిష్యత్,జాతీయ సంపద, అమూల్యమైన వనరు కూడా! నెహ్రు గారు సెలవిచ్చినట్టు వారిని బాగా చదివిస్తే వారు రేపు భవిష్యత్ లో అద్భుతాలు సృష్టించి మన భారతదేశ రూపురేఖలనే మర్చివేసే శక్తి సంపన్నులు కూడా! జయ జయహో చిల్డ్రన్స్ డే! జైహింద్!🇮🇳🇮🇳🇮🇳