సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ*
159 Posts • 178K views
#సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #మురుగన్ కి హరో హర..! #వేళునికి హరో హర..! #సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #ఓం నమశ్శివాయ 🙏 హరే కృష్ణ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏శ్రీ గోమాతాయై నమః🙏 #🙏శివపార్వతులు 🕉️ 🪔🙏🏻🌺☘️🌺☘️🌺🙏🏻🪔 🕉️ ఓంకారరూప శరణాశ్రయ శర్వసూనో సింగార వేల సకలేశ్వర దీనబంధో | సంతాపనాశన సనాతన శక్తిహస్త శ్రీ కార్తికేయ మమదేహి కరావలంబం || పంచాద్రివాస సహజా సురసైన్యనాథ పంచామృతప్రియ గుహ సకలాధివాస | గంగేందు మౌళి తనయ మయిల్వాహనస్థ శ్రీ కార్తికేయ మమదేహి కరావలంబం || ఆపద్వినాశక కుమారక చారుమూర్తే తాపత్రయాంతక దాయాపర తారకారే | ఆర్తాఽభయప్రద గుణత్రయ భవ్యరాశే శ్రీ కార్తికేయ మమదేహి కరావలంబం || వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే స్వర్లోకనాథ పరిసేవిత శంభు సూనో | త్రైలోక్యనాయక షడానన భూతపాద శ్రీ కార్తికేయ మమదేహి కరావలంబం || 🙏🏻 *ఓం శ్రీ శరవణభవాయ నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
16 likes
15 shares
#సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #మురుగన్ కి హరో హర..! #వేళునికి హరో హర..! #సుబ్రహ్మణ్యస్వామి# హరో హర# పార్వతి తనయ* #ఓం నమో కుమార స్వామియే నమః #🙏ఓం నమః శివాయ🙏ૐ 🕉️ 🪔🙏🏻🌺☘️🌺☘️🌺🙏🏻🪔 🕉️ హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీపార్వతీశముఖపంకజపద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || దేవాదిదేవనుత దేవగణాధినాథ దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద | దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || నిత్యాన్నదాననిరతాఖిలరోగహారిన్ తస్మాత్ప్రదానపరిపూరితభక్తకామ | శ్రుత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || క్రౌంచాసురేంద్రపరిఖండన శక్తిశూల పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే | శ్రీకుండలీశధర తుండ శిఖీంద్రవాహ వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 🙏🏻 *ఓం అక్షయఫలప్రదాయ నమః* 🙏🏻 🌅⚛️🌹🪔 శుభోదయం 🪔🌹⚛️🌅 🌿 *సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు* 🌿
25 likes
34 shares