PSV APPARAO
565 views • 8 days ago
#ఆయుష్య మృత్యుంజయ హోమం / ఆయుష్య హోమం 🪔🔱🕉️🙏 #మ్రృత్యుంజయ హోమం #తిరుపతి దగ్గర మరో అద్భుత దేవాలయం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం #హోమం #ఆరుద్ర నక్షత్ర హోమం ... ఆరోగ్యం, మృత్యంజయం సంతాన ప్రాప్తి కొరకు
*6 న ఆయుష్య హోమం*
*తీవ్ర ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వారి కోసం* వారి బంధువులు, స్నేహితులు పాల్గొనే హోమం
*తేదీ* : 6.10.2025 (ప్రతి సోమవారం )
*సమయం* : సాయంత్రం 6.45 నుంచి
*ఆలయం* : శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం, యోగిమల్లవరం, తిరుచానూరు
............................................
*పరోక్ష పద్ధతిలో వీడియో కాల్ లో హోమంలో పాల్గొనే అవకావం* :
............................................
*6.10.25 సోమవారం మధ్యాహ్నం 1 గంట లోపు నమోదు* చేసుకున్న వారికి వీడియో కాల్ ఉంటుంది.
పరోక్ష పద్ధతిలో హోమంలో పాల్టొనే వారి చేత ఆయుష్య మృత్యుంజయ మంత్రాలతో హోమం చేయిస్తారు.
హోమం, అభిషేకంతో కలిపి *గురుదక్షిణ : 360*
(పితృదోషం, రాహుకేతుదోషం, కాలసర్పదోషం, కుజదోషం, శనిదోషం, జాతకదోషం ఇలా సర్వదోష నివారణ అభిషేకం తరువాత హోమంలో పాల్గొంటారు)
*వివరాలకు 8332877277 వాట్సాప్ లో సంప్రదించండి*
.............
*నారదపీఠం, తిరుపతి*
9 likes
17 shares