🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️
127 Posts • 5K views
nvs subramanyam sharma
656 views 10 days ago
🌹🙏 దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం:....!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 ప్రథమస్తు మహాయోగీ ద్వితీయ ప్రభురీశ్వరః తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్థో జ్ఞాన సాగరః పంచమో జ్ఞాన విజ్ఞానం  షష్ఠస్యాత్ సర్వమంగళమ్ సప్తమః పుండరీకాక్షో అష్టమో దేవ వల్లభః నవమో నందదేవేశ దశమా నందదాయకః ఏకాదశ మహారుద్రో ద్వాదశః కరుణాకరః!! ఏతాని ద్వాదశ నామాని దత్తాత్రేయ మహాత్మనః! మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయో హరఃపరః!! క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం! రాజద్వారే పతే ఘోరే సంగ్రామేషు జలాంతరే!! గిరేర్గుహాంతరేరణ్యే వ్యాఘ్రచోర భయాదిషు! ఆవర్తన సహస్త్రేషు లభతే వాంఛితం ఫలం!! త్రికాలే యః పఠే నిత్యం మోక్ష సిద్ధిమవాప్నుయాత్! దత్తాత్రేయః సదారక్షిత్ యశః సత్యం న సంశయః!! విద్యార్థీ లభతే విద్యాం రోగీ రోగాత్ ప్రముచ్యతే! అపుత్రో లభతే పుత్రం దరిద్రీ లభతే ధనమ్!! అభార్యో లభతే భార్యామ్ సుఖార్థీ లభతే సుఖమ్! ముచ్యతే సర్వ పాపేభ్యో సర్వత్ర విజయీ భవేత్!! ఇతి శ్రీమద్ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం. శ్రీ దత్తాత్రేయ నమః*..🚩🌞🙏🌹 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️ #🛕పిఠాపురం శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️
19 likes
15 shares
Rochish Sharma Nandamuru
970 views 3 days ago
🙏!!.ఓం శ్రీ గురు దత్తాయ నమః.!!🙏 🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷 సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ | సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర | యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే || క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ | దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే || దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే | గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ | సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే || ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️ సద్గురు కృపా కటాక్ష ప్రాప్తిరస్తు.,!! 🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️ . #☀️శుభ మధ్యాహ్నం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️ #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి
11 likes
10 shares
Rochish Sharma Nandamuru
678 views 3 days ago
🙏!!.ఓం శ్రీ గురు దత్తాయ నమః.!!🙏 🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷 సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ | సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర | యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే || క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ | దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే || దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే | గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ | సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే || ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️ సద్గురు కృపా కటాక్ష ప్రాప్తిరస్తు.,!! 🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️ . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️ #🛕గాణగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️
9 likes
11 shares
Rochish Sharma Nandamuru
633 views 3 days ago
🌿🌼🙏గాణగాపుర క్షేత్రంలో, భీమా అమరజా నదీ సంగమం వద్ద కొలువై ఉన్న, కలియుగంలో రెండవ దత్తాత్రేయ స్వామివారి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి దివ్య మంగళ దర్శనం మరియూ నీరాజనం🙏🌼🌿 శ్రీ దత్త స్తోత్రము (చిత్త స్థిరత్వమునకు) అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాది దేవత్వం మమచిత్తం స్థిరీకురు... శరణాగత దీనార్త తారకాఖిల కారక సర్వచాలక దేవత్వం మమ చిత్తంస్థిరీకురు... సర్వమంగళ మాంగల్య సర్వాధి వ్యాధి భేషజ సర్వసంకట హారిన్ త్వం మమ చిత్తం స్ధిరీకురు... స్మర్తృగామి స్వ భక్తానాం కామదో రిపునాశనః భుక్తిముక్తి ప్రదః సత్వం మమ చిత్తం స్ధిరీకురు..... సర్వపాప క్షయకరః స్తాపదైన్య నివారణః యో భీష్టదః ప్రభుః సత్వం మమ చిత్తం స్ధిరీకురు.... య ఏత త్ర్పయతః శ్లోక పంచకం ప్రపఠేత్సుధీః స్థిరచిత్త స్స భగవ త్కృపా పాత్రం భవిష్యతి!! దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా నృసింహ సరస్వతీ దిగంబరా 🌿🌼🙏ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️ #🛕గాణగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️
11 likes
8 shares