🛕దేవాలయ దర్శనాలు🙏
3K Posts • 160M views
#🕉🕉🕉🕉గోవింద జై జై గోపాల జై జై🙏🙏🙏🙏🙏 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #💖జై శ్రీ రాధాకృష్ణ 💖 #🕉🕉🕉🕉🕉శ్రీ విష్ణు దేవాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #🛕దేవాలయ దర్శనాలు🙏 🕉️శ్రీ గురుభ్యోనమః🙏 గురువారం, సెప్టంబర్ 18, 2025* శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* దక్షిణాయనం - వర్ష ఋతువు* భాద్రపద మాసం - బహుళ పక్షం* తిథి : *ద్వాదశి* రా12.25 వరకు వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం : *పుష్యమి* ఉ8.59 వరకు యోగం : *శివం* రా12.37 వరకు కరణం : *కౌలువ* మ12.56 వరకు తదుపరి *తైతుల* రా12.25 వరకు వర్జ్యం : *రా9.42 - 11.17* దుర్ముహూర్తము : *ఉ9.54 - 10.42* మరల *మ2.45 - 3.33* అమృతకాలం : *లేదు* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30* సూర్యరాశి: *కన్య* చంద్రరాశి: *కర్కాటకం* సూర్యోదయం: *5.52* సూర్యాస్తమయం: 5.59* సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏
217 likes
1 comment 168 shares
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #🔱🕉️ హర హర మహాదేవ శంభో శంకర 🔱 #🙏శివపార్వతులు #🛕దేవాలయ దర్శనాలు🙏 🕉️🪔🙏🏻🌺☘️🌺☘️🌺🙏🏻🪔🕉️ నమో దేవాయ మహతే దేవదేవాయ శూలినే | త్ర్యంబకాయ త్రినేత్రాయ యోగినాం పతయే నమః || నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే | శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే || నమః సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే | ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణం || ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం సతాం గతిం | నీలకంఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసం || 🙏🏻 *ఓం భక్తవత్సలాయ నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
686 likes
5 comments 206 shares