Failed to fetch language order
Failed to fetch language order
శుభ మంగళవారం
2K Posts • 4M views
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే! హరే రామ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! సీతారామలక్ష్మణసహిత హృదయం కలవాడ కష్టములు హరించు మంగళమూర్తి సమస్త సేవలతో నామది యందుండువు స్వామి! ఆంజనేయ దండకం : శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకావ్యం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం! భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు! దోహ పవనతనయ సంకట హరణ మంగళ మూరతి రూప్! రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్! జై వీర హనుమన్! ఓం ఆంజనేయాయ విద్మహే వాయు పుత్రాయ ధీమాహి తన్నో హమామన్ ప్రచోదయాత్! - మా హిందూ రామ భక్త జన సంక్షేమానికి అధ్యాత్మిక జై వీరహనుమా శుభ మంగళవారం! #శుభ మంగళవారం
10 likes
15 shares