ప్రతి హిందువు నా బంధువు
8 Posts • 10K views
abagymkrish
581 views 5 days ago
ఎవరమ్మా పున్నమి వెన్నెల చల్లన అన్నది ? నీ మోములో ప్రశాంతత తెలియని వారై ఉంటారు ఎవరమ్మా అమృతం తాగితే మృత్యు భయం ఉండదు అన్నది ? నీ పదముల చెంత రక్షణ ఎరుగని వారై ఉంటారు ఎవరమ్మా స్వర్గలోకవాసము సుఖమైనది సంతోషమైనది అన్నది ? నీ సేవలో కలిగే భాగ్యాన్ని సౌభాగ్యాన్ని విననివారై ఉంటారు అమ్మలగన్న అమ్మవి నీ కరుణ నీ కృప నీ ఆదరణ నీ వాత్సల్యం కన్నా మిన్న ఐనది ఏమున్నది తల్లీ ... Srinivasa Buddharaju #నేను హిందువు #హిందువు గా జీవించు హిందువు గా గర్వించు #ప్రతి హిందువు నా బంధువు #⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి
16 likes
10 shares