పరమశివునికి ఆరుద్ర మహోత్సవం (శివుని జన్మ నక్షత్రం) (పవిత్రమైన పుణ్య దినం)
11 Posts • 3K views
PSV APPARAO
1K views 1 months ago
#పరమశివునికి ఆరుద్ర మహోత్సవం (శివుని జన్మ నక్షత్రం) (పవిత్రమైన పుణ్య దినం) #ఈరోజు "ఆరుద్రోత్సవం" 🔱 ఆరుద్ర నక్షత్రం పరమశివుడి జన్మనక్షత్రం/ప్రీతికరమైన నక్షత్రం 🕉️🙏 #దివ్య కాశీ భవ్య కాశీ 🙏 #శ్రీ కాశీ విశ్వనాథ్ స్వామి వారు వారణాసి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత 🪔 🔱 ఈరోజు "ఆరుద్రోత్సవం" ఆరుద్ర నక్షత్రం పరమశివుడి జన్మనక్షత్రం/ప్రీతికరమైన నక్షత్రం 🕉️🙏 శ్రావణ మాసంలో వచ్చే 'ఆరుద్ర నక్షత్రం' రోజున శివునికి జరిపే ప్రత్యేక ఉత్సవమే 'ఆరుద్రోత్సవం' గా చెప్పబడుతోంది.ఈ రోజున శివాలయాలన్నీ భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి. ఆరుద్ర నక్షత్రం పరమశివుడి జన్మనక్షత్రంగా, ప్రీతికరమైన నక్షత్రంగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన శివాలయాలో ప్రత్యేక పూజలు, విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అదేరోజు సాయంత్రం (ప్రదోష వేళ)లో జరిపే పూజాభిషేకాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అందువలన భక్తులు ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, ప్రదోష వేళలో ఆయనకి బిల్వపత్రాలతో పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో పూజా మందిరంలోగానీ, శివాలయంలోగాని దీపం వెలిగించడం మంచిది. ఇలా ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున పరమశివుడిని పూజించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి సకలశుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు.
17 likes
16 shares