Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
595 views • 2 days ago
#☸🙏సూర్యనారాయణ స్వామి
#విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏
#🌹🌺 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణా కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🌺
#🕉️🙏 ఆదివారం శ్రీ సూర్య నారాయణ 🕉️🙏🙏🙏 💐🌷💐 స్పెషల్ విషెస్
#శ్రీ సూర్య నారాయణ నమః🌅
🕉️ 🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔 🕉️
నమోస్తు సూర్యాయ సహస్రరశ్మయే
సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే
సహస్రసంఖ్యాయుధధారిణే నమః ||
యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం
త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||
యన్మండలం వ్యాధివినాశదక్షం
యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||
యన్మండలం వేదవిదోపగీతం
యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||
🙏🏻 *ఓం ఆదిభూతాయ నమః* 🙏🏻
🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
15 likes
8 shares