abagymkrish
742 views • 17 days ago
పాకిస్తాన్ ఓడిపోతుంది...అయినా ఖాన్ గ్రేస్ సమర్పించేసుకుంటుంది....
పాకిస్తాన్ ఎందుకు మనతో యుద్ధాలు చెయ్యడానికి అలవాటు పడింది తెలుసుకుంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి...
దేశ విభజన అనే ఘోరంలో పాకిస్తాన్ చెయ్యవలసిన దరిద్రం అంతా చేశాక...గాంధీ గారి నిరాహార దీక్షతో పచ్చని భూములు...యాభై కోట్ల డబ్బు అదనంగా సమర్పించేసుకున్నాం...
ఆ వెంటనే మళ్ళీ ఆ మూర్ఖ దేశం చేసిన యుద్ధంలో మన సైనికులు పాకిస్తాన్ ను చావ చితక్కొట్టి...సరిగ్గా పాకిస్తాన్ ను సగం దక్కించుకునే క్రమంలో నెహ్రూ సీజ్ ఫైర్ చెప్పి...
ఇదిగో ఇప్పుడున్న పాక్ ఆక్రమిత కశ్మీరు సమస్య కొని తెచ్చుకున్నాం...
అంటే యుద్ధం గెలిచీ మన ప్రాంతాన్ని డబ్బును కోల్పోతాం....
బహుశా ప్రపంచంలో ఇలాంటి దరిద్రం ఎక్కడా జరిగి ఉండదు...
ఉంటే మన కమ్యూనిస్టు చరిత్ర కారులు చెప్పాలి...
ఇంక 1965 యుద్ధంలో పాకిస్తాన్ చావు తప్పి కన్నులొట్ట పోయే క్రమంలో...శాస్త్రి గారిని రష్యాలో కోల్పోయాం...
అడ్డమైన ఒప్పందాలు సంతకం చేయించింది ఖాన్ గ్రేస్...
రాన్ ఆఫ్ కచ్...అదే సర్ క్రీక్ భూభాగంలో 90 శాతం పాకిస్తాన్ కి ఇచ్చేసి...కేవలం 40 చదరపు మైళ్లు భూభాగం మాత్రం భారత్ కి ఉంచింది...
మేడం ఇందిరా గాంధీ స్టాంప్ వేసింది ఈ ఒప్పందం మీద...
గెలుపు మనది..ఫాయిదా వాళ్ళకి...
ఇంక ఆ తర్వాత ఓ జాయింట్ టెక్నికల్ కమిటీ వేసి...మిడ్ లైన్ ఒకటి గీసేసి పాకిస్తాన్ ఏం జెబితే దానికి తలూపేసింది ఇందిరమ్మ...
అసలు సర్ క్రీక్ అసాధారణ భూభాగం...మంచి మత్స్య సంపద...అపార గ్యాస్ ఆయిల్ నిక్షేపాలు ఉండే ప్రదేశం...
ఆ భాగం కరెక్టుగా సెట్ చేస్తే...పాకిస్తాన్ కరాచీ కోల్పోవాల్సిందే...
ఊపిరాడదు దానికి....
సింధు నదీ ఒప్పందాలు అంతే...
ఈ ఖాన్ గ్రేస్ మాయ ఏంటో ఎంత బుర్ర బ్రద్దలు కొట్టుకున్నా అర్థం కావడం లేదు...
1971 యుద్ధం చేసేసి...బంగ్లాదేశ్ అనే మరో మత రక్కసి సృష్టించి...చేతికి దొరికిన 90వేల శత్రు సైన్యాన్ని అప్పనంగా ఆ దేశానికి ఇచ్చేసింది ఖాన్ గ్రేస్....
బహుశా అలాగే ఓడిపోయినా ఇంకాస్త ఏదైనా దక్కించుకోవచ్చని కార్గిల్ కు తెగబడింది పాకిస్తాన్ పాత అలవాటుతో...
కానీ అప్పుడున్నది వాజ్ పాయ్ జాతీయ వాద ప్రభుత్వం... మక్కిలిరగ దన్ని పంపించింది...
అమ్మో ఖాన్ గ్రేస్ అక్కడితో వదిలేస్తుందా...
2004 లో ఖాన్ గ్రేస్ ను పిలుచుకుని వచ్చాం...అధికారానికి...
ఆ మౌన ముని నిజంగా మౌనంగా ఏమీ లేడు...
2012 లో సర్ క్రీక్ మీద పాకిస్తాన్ కోరికకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవచ్చు..తప్పేం ఉంది అంటూ అప్పటి పాకిస్తాన్ ప్రధాని జర్దా కిళ్ళీ తో మాట్లాడి వచ్చాడు...
అంటే కుదిరితే ఒక యుద్ధం చెయ్యండి భారత్ తో...ఆ పేరు చెప్పి ఏదో ఒకలా ఒప్పందం కంప్లీట్ చేసేయొచ్చు అని ప్లాన్ అన్నమాట...
మన అదృష్టం భగవంతుడి అనుగ్రహం వల్ల 2014 లో మోడీ వచ్చారు...
2012 లో మోడీ ...మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఖాన్ గ్రేస్ చేస్తున్న ఒక స్ట్రాటజిక్ బ్లండర్ గా దీన్ని విమర్శించి...సర్ క్రీక్‌ను పాకిస్తాన్‌కు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని గట్టిగా అడ్డుకున్నారు...
అంటే ఖాన్ గ్రేస్ పాకిస్తాన్ కు ఏదైనా ఇవ్వాలనుకుంటే...పాకిస్తాన్ ను యుద్ధానికి పిలుస్తుంది ...గొడవ అయ్యిన తరువాత ఏదో అగ్రిమెంట్ పేరుతో ఓ ముక్క కోసేసి ఇచ్చేస్తుంది...
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గొడవలన్నీ అవే...
మనం ఏదో ఒక భూమి కొనగానే...ఇది నిజాం నవాబుది అని కాంగ్రెస్ లేదా బీ ఆర్ ఎస్ వాడు ఎవడో ఒక తూ.. కోన్ని తీసుకొచ్చేవాళ్ళు...
గొడవ అయిన తరువాత మధ్యవర్తుల్లా పోజు కొట్టి...వాడికి కొంత ఇచ్చేట్టు ఒప్పందం చేయించే వాళ్ళు...
సేమ్ టూ సేమ్....ఒకటే వక్ర బుద్ధి..ద్రోహ బుద్ధి...
అందుకే...ఇప్పటి మోడీ ప్రభుత్వం సర్ క్రీక్ జోలికొస్తే పాకిస్తాన్ అనే దాన్ని ప్రపంచ చిత్ర పటం లోంచి చెరిపేస్తాం అని చెప్పింది...
సూటిగా...మాటలు మింగకుండా మన సైన్యాధ్యక్షుడు ఉపేంద్ర ద్వివేది 2.0 సిందూర్ మామూలుగా ఉండదు అని చెప్పారు...
జాగ్రత్తగా గమనించండి...ఖాన్ గ్రేస్ పండితులు ఇండైరెక్టుగా ఉక్రెయిన్ పాలస్తీనా గురించి చెబుతున్నట్టు చెప్పి..యుద్ధాలు మంచివి కాదంటూ సుద్దులు చెబుతారు...
ట్రంప్ కి లాగానే...ఈ ఖాన్ గ్రేస్ వాళ్ళు దాచుకున్న డబ్బు అసెట్స్ కూడా పాకిస్తాన్ లోనే ఉన్నాయా ఏమిటి అని...నా డౌట్...! #pakistan #✌️నేటి నా స్టేటస్ #meraa barath mahan #🙆 Feel Good Status #🔊తెలుగు చాట్‌రూమ్😍
13 likes
13 shares