#🕉️🌴 శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 🌹🌻🙏
#శుభ గురువారం ఓం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యే నమః
#🛕రాఘవేంద్ర స్వామి🙏
##🙏దేవుళ్ళ స్టేటస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🕉 😇 🌅శుభోదయం
#🙏🏻గురువారం భక్తి స్పెషల్
--------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️
--------------------------------------- గురువారం,అక్టోబరు 9, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం బహుళ పక్షం
తిథి: తదియ: రా2.51వరకు
వారం: గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం: భరణి:రా12.35వరకు
యోగం: వజ్రం:రా2.47వరకు
కరణం:వణిజ:సా4.03వరకు తదుపరి: భద్ర:రా2.51వరకు
వర్జ్యం: రా11.09 - 12.39
దుర్ముహూర్తo:ఉ9.50-10.37
తదుపరి: మ2.32 - 3.19
అమృతకాలం:రా8.06 - 9.36
రాహుకాలం: మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30* సూర్యరాశి: కన్య చంద్రరాశి: మేషం సూర్యోదయం: 5.55 సూర్యాస్తమయం: 5.41
----------------------------------- 👉 *అట్లతద్దె*
----------------------------------- సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
----------------------------