#😨అల్లు అర్జున్ ఫ్యామిలీకి బల్దియా షాక్! #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party మనిషిని కోల్పోయి వాళ్ళు బాధలో ఉంటే
ఈ సమయంలో నోటీసులు ఏందో...!!
ముందుస్తు సమాచారం లేకుండా పుష్ప ప్రీమియర్ షో కి వెళ్ళాడని అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు
మరి ముందుస్తు సమాచారం లేకుండా ఇదే రేవంత్ రెడ్డి నిమజ్జనానికి పోయిండు...!!
అల్లు అర్జున్ కి ఒక న్యాయం రేవంత్ రెడ్డికి ఇంకో న్యాయమా..!!
అల్లు అర్జున్ కుటుంబాన్నే ఈ రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తుండు...???