అస్తవ్యస్తంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
మరోసారి నెగెటివ్ ఇన్‌ఫ్లేషన్ నమోదు
సెప్టెంబర్ నెలలో మరోసారి మైనస్‌లోకి వెళ్లిన తెలంగాణ ద్రవ్యోల్బణం
దేశస్థాయి ద్రవ్యోల్బణం 1.54% నమోదు కాగా, -0.15% నమోదు అయిన తెలంగాణ ద్రవ్యోల్బణం
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే (2014 నుండి) ఒకే ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు (జూన్, జూలై, సెప్టెంబర్) మైనస్ ద్రవ్యోల్బణం నమోదు
తెలంగాణతో పాటు బీహార్(-0.61%), ఉత్తరప్రదేశ్(-0.51%), అస్సాం(-0.56%) రాష్ట్రాల్లో మైనస్ ద్రవ్యోల్బణం నమోదు..
#ShameOnCongressParty
#🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #తెలంగాణ #జై తెలంగాణ# జై TRS# జై KCR#