Team India: అగార్కర్, గంభీర్ల షాకింగ్ డెసిషన్.. కట్చేస్తే.. 1000 పరుగులు చేయనోడితో ప్రయోగాలకు ఫిక్స్..?
భారత క్రికెట్లో విజయవంతమైన మార్పులకు సెలక్షన్ కమిటీ అధ్యక్షుడిగా అజిత్ అగార్కర్ నేతృత్వం వహించారు. అతని పదవీకాలాన్ని బీసీసీఐ 2026 జూన్ వరకు పొడిగించినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం, అతను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించడం, టీమిండియాను 2024 టీ20 ప్రపంచ కప్, ఇతర ముఖ్యమైన టోర్నమెంట్లలో విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించడం.