ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఎ-1 ముద్దాయి జనార్ధన్ రావు, అతని సోదరుడు జగన్ మోహన్ రావులతో వైసీపీ నేత జోగి రమేష్ దిగిన ఫోటోలు చూస్తే... 'దోస్త్ మేరా దోస్త్' అన్నట్టుగా ఉన్నాయి కదా! చేసేది అక్రమ దందా అయినప్పుడు కేసయితే ముందుకు తోయడానికి ఒకరుండాలి కదా. అందుకే ఈ స్నేహం.
#YSRCPDirtyLiquorPolitics
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬