గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజ్‌పల్లి గ్రామంలో గ్యాస్ లీక్ అవడంతో ఏం చేయాలో తెలియక బయటికి పరుగులు తీసిన కుటుంబ సభ్యులు
కాసేపటికి సిలిండర్ పేలడంతో కుప్పకూలిన ఇల్లు. #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱