విశాఖలో టీసీఎస్, రైడెన్ వంటి సంస్థలు డేటా సెంటర్‌లు ఏర్పాటు చేస్తుండడం వల్ల ఈ నగరం భారతదేశ టెక్నాలజీ క్యాపిటల్‌గా ఎదుగుతోంది. #GoogleComesToAP #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్, విజన్ వల్లే ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెక్ మ్యాప్‌లో అగ్రగామిగా నిలుస్తోంది. #GoogleComesToAP #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం వల్లే గూగుల్, రైడెన్, టీసీఎస్ వంటి సంస్థలు రాష్ట్రాన్ని ఎంచుకున్నాయి. #GoogleComesToAP #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదించిన ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎకోసిస్టమ్‌కి గేమ్ చేంజర్‌గా నిలవనుంది. #GoogleComesToAP #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬
దక్షిణ భారతదేశంలో ఏఐ మరియు క్లౌడ్ విప్లవానికి విశాఖలోని డేటా సెంటర్లు నాంది పలుకుతున్నాయి. వచ్చే పదేళ్లలో విశాఖ ప్రపంచంలోని ప్రముఖ టెక్ సిటీలలో ఒకటిగా అవతరించనుంది. #GoogleComesToAP #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬
డేటా వ్యాలీగా విశాఖపట్నం రూపాంతరం చెందుతోంది. అమెరికాలోని వర్జీనియా తర్వాత ప్రపంచంలో టాప్ డేటా హబ్‌గా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. #GoogleComesToAP #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬
2047 నాటికి దేశవ్యాప్తంగా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌లు 10 మిలియన్ ఉద్యోగాలు సృష్టిస్తాయని అంచనా. అందులో కీలక పాత్ర మన ఆంధ్రప్రదేశ్‌దే.. #GoogleComesToAP #🙄నటుడు శ్రీకాంత్ భరత్పై పోలీసులకు ఫిర్యాదు