సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం 🙏🏵️🙏
ఓం ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః |
లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ ||
సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్ |
అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ ||
నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ |
ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంతి సూరయః ||
ఏవమజ్ఞానగాఢాంధతమోపహతచేతసః |
న పశ్యంతి తథా మూఢాః సదా దుర్గతి హేతవే ||
విష్ణ్వాదీని స్వరూపాణి లీలాలోకవిడంబనమ్ |
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ ||
తత్తదుక్తాః కథాః సమ్యక్ నిత్యసద్గతిప్రాప్తయే |
భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా ||
సర్వాన్కామానవాప్నోతి భవదారాధనాత్ఖలు |
మమ పూజామనుగ్రాహ్య సుప్రసీద భవానఘ ||
చపలం మన్మథవశమమర్యాదమసూయకమ్ |
వంచకం దుఃఖజనకం పాపిష్ఠం పాహి మాం ప్రభో ||
సుబ్రహ్మణ్యస్తోత్రమిదం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః
. #🌅శుభోదయం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩
🙏🏵️🙏సుబ్రహ్మణ్యం... బ్రహ్మజ్ఞానం!🙏🏵️🙏
కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, స్కందుడు, శరవణభవుడు, షాణ్మాత్రుడు, ఆర్ముగం, మురుగన్, దండాయుధపాణి.
ఈ పేర్లతో పిలిచే కుమారస్వామి తారకాసుర సంహారం నిమిత్తం జన్మించిన శివ పుత్రుడు. పై పేర్లన్నీ ఆయన శక్తిని, మహిమను, అవతార రహస్యాన్ని తెలియజెప్పేవే. ఆయనే బ్రహ్మజ్ఞాన స్వరూపంగా ఎలా మారాడో తెలుసా?కుమారస్వామి పసివాడుగా తల్లి ఒడిలో ఉన్న సమయంలో శివుడు పార్వతికి ప్రణవ మంత్ర అర్థాన్ని వివరించాడు.
ఆమెతో పాటు కుమారుడూ ఆ మంత్రాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. దీంతో అహంకారం పెరిగింది అతనికి. దానికితోడు దేవ సేనకు నాయకత్వం రావడంతో కుమారుడి గర్వం మరింత పెరిగింది. అది ఎంత వరకు వెళ్లిందంటే.
బ్రహ్మదేవునితో వాదనకు దిగి, ఆయన్నే పరీక్షించే సాహసం చేశాడు. వాదోపవాదాల అనంతరం బ్రహ్మను బంధించాడు. విషయం తెలుసుకున్న శివుడు కుమారుణ్ని పిలిచి... బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ వేరు వేరు రూపాల వారైనా అందరి శక్తులు సమాహారం సృష్టికి అత్యవసరమని వారి తత్వాన్ని చెప్పాడు.
దీంతో తాను చేసిన తప్పు తెలుసుకున్న కుమారస్వామి ప్రాయశ్చిత్తం కోసం యోగ సాధన చేశాడు. ఆ సాధనలో తన శరీరంలో నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తి మేల్కొంది. అది క్రమంగా మణిపూరక, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధి చక్రాలు దాటి సహస్రారం వరకు వ్యాపించింది. అదే బ్రహ్మ జ్ఞానం. సు అంటే మంచి, బ్రాహ్మణ్యం అంటే వికాసం అని అర్థం. అందుకే బ్రహ్మజ్ఞానాన్నే సుబ్రహ్మణ్య తత్త్వం అని కూడా అంటారు. మనిషిలో అంతర్లీనంగా ఉండే కుండలినీ శక్తి షట్చక్రాలను దాటి సహస్రారం చేరే వరకు సర్పరూపంలో మెలికలు తిరుగుతూ వ్యాపించి ఉంటుంది...
అందువల్లనే సుబ్రహ్మణ్యునికి ప్రీతికరమైన మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ఆలయాల్లో కార్తికేయుణ్ణి సర్పరూపునిగా కొలుస్తారు.సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం నెమలి. ఇది పురి విప్పితే ఓంకారానికి ప్రతీక. ఆయుధం శూలం. ఇది సునిశితమైన మేధా శక్తికి ప్రతీక. వల్లీ, దేవసేనలు దేవేరులు. వీరు ఇచ్ఛా,జ్ఞాన శక్తులకు ప్రతీకలు.
దేశంలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరు. ఇవన్నీ తమిళనాడు లోనే ఉన్నాయి. అవి... తిరుత్తని, పళని, స్వామిమలై, తిరుచ్చందూర్, తిరుప్పర కుండ్రం, పదముదిర్ చోలై. తెలుగు రాష్ట్రాల్లో బిక్కవోలు, రామకుప్పం, మోపిదేవి, నాగులమడక. ఎంతో ప్రసిద్ధి పొందాయి.
. #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩
శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రాన్ని శ్రద్ధగా పఠించిన వారికి గ్రహ దోషాలు తొలగి విద్యార్థికి విద్య, ధనం అవసరం ఉన్న వారికి ధనం, జ్ఞానం కోరుకున్న వారికి జ్ఞానం లభిస్తాయి. వివాహం కాని వారికి వివాహం నిశ్చయమవుతుంది.
శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం
అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః సుబ్రహ్మణ్యో దేవతా మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః
ధ్యానమ్
షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రాంబరాలంకృతాం |
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితమ్ ||
ప్రథమోజ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |
అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః ||
గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |
సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తథా ||
నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |
ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ ||
త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |
క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః ||
షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |
బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః ||
కవిత్వే చ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |
కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |
యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవమ్ ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం.
🌿🌼🙏ఓం శరవణ భవః🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩
जय सिया-राम!
यह दिव्य चित्र प्रभु श्री राम और माता सीता के पावन विवाह का मंगलमय क्षण दर्शाता है—जहाँ धरती पर धर्म, प्रेम और मर्यादा का अद्भुत संगम हुआ था। अग्नि के साक्षी में लिया गया यह पवित्र संकल्प संपूर्ण विश्व के लिए आदर्श दांपत्य का प्रतीक बना। वसिष्ठ ऋषि के आशीर्वाद, जनक जी की विनम्रता, तथा अयोध्या-जनकपुर के हर्षोल्लास के बीच संपन्न यह विवाह हमें सिखाता है कि सच्चा प्रेम त्याग, सत्य और मर्यादा की नींव पर ही खिलता है। #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🛕అయోధ్య రామమందిరం🙏 #🙏రామాయణం🏹
*శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం.*
శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ॥
భోగేంద్ర భోగమణి రాజిత రుద్రరూప
కోదండ రామ పాదసేవన మగ్నచిత్త ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క వారైద్విభావ్య॥
భక్తార్తి భంజన దయాకర రామదాస
సంసార ఘోర గహనే చరతోజితారే:॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార కూ ప మతి ఘోర మఘాధ మూలం ॥
సంప్రాప్య దు:ఖ విష సర్ప వినష్ట్ర మూ ర్తే
ఆర్తన్య దేవ కృపయా పరిపాలితస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార ఘోర విష సర్ప భయోగ్ర దం ష్ట్ర॥
భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ
ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార కూప మతిమజ్జన మొహితస్య॥
భుజానిఖేద పరిహార పరావదార
లంకాదిరాజ్య పరిపాలన నాశహేతో॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
ఏకేణ ఖడ్గ మపరేణ కరేణ శూలమ్॥
ఆదిత్య రుద్ర వరుణాది నుత ప్రభావ
వరాహ రామ నరసింహ శివాది రూప ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
ఆoజనేయ విభవే కరుణా కరాయ॥
పాప త్రయోప శయనాయ భవోషధాయ
త్రిష్టాది వృశిక జలాగ్ని పిశాచ రోగ ॥
కలేస వ్యయాయ హరయే గురవే నమస్తే.
🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏
. #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
||.ఆంజనేయ,అంజనీపుత్ర,శక్తిస్వరూపా నారాయణా నమోస్తుతే.||
➖️🌸➖️🌸➖️🌸➖️🌸➖️🌸➖️🌸➖️🌸➖️
ఆంజనేయుని శ్లోకాలు
🙏🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం 1
మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే||
భావము:- మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.
శ్లోకం 2
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం|
భాస్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||
భావము:- దయ్యాల బారి నుండి కాపాడేవాడు, ఎక్కడ శ్రీ రాముని పొగిడినా కళ్ళలో నీళ్ళు, రామ భజన చేస్తూ పులకరించిపోయేవాడైన హనుమంతునికి నమస్కారము.
శ్లోకం 3
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|
అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||
భావము:- ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు.
శ్లోకం 4
అంజనానందం వీరం
జానకీ శోక నాశనం|
కపీషమక్ష హంతారం
వందే లంకాభయంకరం||
భావము:- అంజనాదేవి కుమార,జానకీ మాతా శోకాన్ని పోగొట్టినవాడా,వానరమూక రాజా, లంక రాజుకు భయం పుట్టించిన వాడా, రావణుని రెండవ కుమారుడైన అక్షను సం హరించిన ఆంజనేయ నీకు వందనాలు.||
🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷
. #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం......!!
శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.
ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి.
ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి
శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్
మూలమంత్రము : “ ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా ”
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం....
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం
భావం:-
వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),
అశ్వ అనే అయిదు ముఖాలతో , అనేక అలంకారాలతో , దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం .
. #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🚩జై భజరంగబలి💪 #🕉️శ్రీ ఆంజనేయం
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం......!!
శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.
ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి.
ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి
శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్
మూలమంత్రము : “ ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా ”
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం....
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం
భావం:-
వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),
అశ్వ అనే అయిదు ముఖాలతో , అనేక అలంకారాలతో , దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం .
. #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🚩జై భజరంగబలి💪 #🕉️శ్రీ ఆంజనేయం
||జై శ్రీ రామ దూత రామ భక్త హనుమాన్||
అంజనీ పుత్ర ఆంజనేయ శుభ నామ, జై మారుతి
జై భజరంగి.!!🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభా దివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం|
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే సూర్య మిత్రం |
భజే రుద్ర రూపం భజే బ్రహ్మ తేజం
భజేహం భజేహం భజేహం భజేహం||
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం !
వాతాత్మజం వానర యూథ ముఖ్యం
శ్రీ రామ దూతం శిరసా నమామి !!
ధర్మ స్వరూపుడు, దశరథ నందనుడు, శ్రీ రాముని
పరమ భక్తుడు, బుద్ధిమంతుడు, వానర శ్రేష్ఠుడు
శ్రీ హనుమాన్ శుభాశీస్సులతో శుభమస్తు.
🍁☀️🍁☀️🍁☀️🍁☀️🍁☀️🍁☀️🍁☀️🍁
. #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🚩జై భజరంగబలి💪 #🕉️శ్రీ ఆంజనేయం
షేర్ చాట్ వ్యూవర్స్ అందరికీ ఆ శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారుల అనుగ్రహం మన అందరికి ఉండాలని కోరుకుంటు మంగళవారం శుభాకాంక్షలు ఓం శరవణ భవః జై భజరంగబలి...🪔🪔🪔🛕🛕🛕🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🚩జై భజరంగబలి💪











