sunithashek
ShareChat
click to see wallet page
@nsraju5632
nsraju5632
sunithashek
@nsraju5632
ఐ లవ్ షేర్ చాట్
Job Title: Mechanic Helper Vacancies: 4 Company: Sri Dhana Lakshmi Auto Agencies Pvt. Ltd. Location: *Kodad* Vijayawada-Hyderabad By-pass For More Info Contact 8099402645 & 7993456113 #షేర్ చాట్ బజార్👍 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్
షేర్ చాట్ బజార్👍 - -[|-----|]- -[|-----|]- - ShareChat
#లతామంగేష్కర్_గారి_ఆఖరి_మాటలు... లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేది లేదు. అత్యంత విలువైన బ్రాండెడ్‌ కార్లు నా ఇంటి గేరేజ్‌లో ఉన్నాయి. నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాద రక్షలు అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి వున్నాయి. కాని ఆస్పత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకుని వున్నాను. నా బ్యాంకు అక్కౌంట్ లో డబ్బు చాలానే వుంది. కాని నాకు ఏదీ ఉపయోగం లేదు ఇప్పుడు. నా ఇల్లు ఒక రాజభవనంలా వుంది. కాని నేను ఆస్పత్రిలో ఒక చిన్న బెడ్‌ మీద వున్నాను. ప్రపంచంలో వున్న ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నింటికి ప్రయాణం చేసేదాన్ని. ఆస్పత్రిలో ఆ టెస్టుకి ఈ టెస్టుకీ లేబ్‌లకు మారి మారీ వెళుతున్నాను. ఆనాడు నిత్యం శిరోజాలంకరణలవారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈనాడు నాకు శిరసు పై శిరోజాలే లేవు. ప్రసిద్ధి చెందిన హోటల్స్ లోని ఆహారం తింటూ వుండేదానిని. కాని ఈనాడు పగలు రెండు మాత్రలు, రాత్రి ఒక చిటికెడు ఉప్పు ... ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచం అంతా తిరిగేదాన్ని. కాని నేడు ఆస్పత్రి వరండా దాకా వెళ్ళడానికి ఇద్దరు అటెండర్‌లు సాయం చేస్తున్నారు. ఏ సంపదా, వసతులు ఏవీ నాకు సహాయ పడలేదు. ఏ విధమైన ఓదార్పునివ్వ లేదు కాని కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత, ఆప్యాయత, వారి ప్రార్ధనలు…. నాకు జీవం పోస్తున్నాయి. ఇంతేనండి ఈ జీవితం… ఎవరికీ సహాయం చేయలేని ధనం, పదవి వున్న వారికే విలువ ఇవ్వకండి. మంచి మనసు వున్న వారికి విలువనిచ్చి ,స్నేహం, ఆప్యాయత, ప్రేమను చూపించండి..! సర్వం శ్రీకృష్ణార్పణమస్తు..🙏🙏 #Lathamangeshkar #షేర్ చాట్ బజార్👍 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్
షేర్ చాట్ బజార్👍 - ೧೦3೦ 0ಬ್ು పనికిరాదు పూర్తిగా ನ್ಸ ಏದಎಂಡಿ 2 ೧೦3೦ 0ಬ್ು పనికిరాదు పూర్తిగా ನ್ಸ ಏದಎಂಡಿ 2 - ShareChat
EGR Valve Function, Faults, and Solution. EGR stands for Exhaust Gas Recirculation. It is a system commonly found in modern automobiles. Here's some information about EGR, its purpose, and how to diagnose and troubleshoot a faulty EGR system, along with some common Diagnostic Trouble Codes (DTCs) associated with it: 1. What is an EGR? - EGR is an emissions control system in a car engine. - It reduces nitrogen oxide (NOx) emissions by recirculating a portion of the engine's exhaust gases back into the intake manifold. 2. Purpose and roles of EGR: - Reduces the combustion temperature, which helps control the formation of NOx, a harmful pollutant. - Improves fuel efficiency by reducing the amount of oxygen in the combustion chamber. - Prevents engine knocking or pinging by lowering peak combustion temperatures. - Enhances the engine's performance and reduces emissions during certain operating conditions. 3. Diagnosing and troubleshooting a faulty EGR system: - Common symptoms of a faulty EGR system include rough idling, reduced engine performance, increased fuel consumption, and illumination of the check engine light. - Here are steps to diagnose and troubleshoot a faulty EGR system: a. Check for EGR-related DTCs using an OBD-II scanner. b. Inspect the vacuum hoses and electrical connections for any signs of damage or leaks. c. Clean the EGR valve and passages to remove carbon deposits that may cause it to stick. d. Test the EGR valve using a vacuum pump to ensure proper operation. e. Inspect the EGR position sensor or EGR pressure sensor, depending on the vehicle's configuration. f. Check for exhaust gas leaks in the EGR system. g. Verify that the EGR solenoid or control circuit is functioning correctly. 4. Common EGR-related DTC codes: - P0400: Exhaust Gas Recirculation Flow Malfunction - P0401: Exhaust Gas Recirculation Flow Insufficient Detected - P0402: Exhaust Gas Recirculation Flow Excessive Detected - P0403: Exhaust Gas Recirculation Circuit Malfunction - P0404: Exhaust Gas Recirculation Circuit Range/Performance - P0405: Exhaust Gas Recirculation Sensor A Circuit Low - P0406: Exhaust Gas Recirculation Sensor A Circuit High - P0407: Exhaust Gas Recirculation Sensor B Circuit Low - P0408: Exhaust Gas Recirculation Sensor B Circuit High It's important to note that the specific diagnostic and troubleshooting steps may vary depending on the vehicle make, model, and year. #fblifestyle #followers #fblifestyle #automotive #షేర్ చాట్ బజార్👍
షేర్ చాట్ బజార్👍 - engine computer (pCm ECR valve Exhaust manifold Intake manifold Intake Tui engine computer (pCm ECR valve Exhaust manifold Intake manifold Intake Tui - ShareChat
Mention someone special 💝 #😁Hello🙋‍♂️ #షేర్ చాట్ బజార్👍 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్
😁Hello🙋‍♂️ - Doctors sags Kisses good for heart health. So TII Kiss Uou Regularlu keep' gou fit to feeling aww wali Doctors sags Kisses good for heart health. So TII Kiss Uou Regularlu keep' gou fit to feeling aww wali - ShareChat
#షేర్ చాట్ బజార్👍 #🏛️రాజకీయాలు*గృహలక్ష్మి ప్రతిమహిళకి 2500?* *18 సంవత్సరాలు నిండిన ప్రతి అడబిడకి స్కూటీ లు* *పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్* *విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్* *గ్యాస్ సిలెండరు 500?** *ఆసరా పెన్షన్ 4000?* *బీడీ కార్మికులు కు 3000?* *కల్లుగీత కార్మికుల పెన్షన్ 3000?* *నిరుద్యోగ భృతి 3500?* *ఎయిడ్స్ బాధితులు పింఛన్ 3000?* *పైలేరియా బాధితుల పెన్షన్ 3000?* *అంబేద్కర్ అభయ హస్తం 1200000?* *రైతు భరోసా 15000?* *రైతు భరోసా (కూలీ) 12000?* *ఉద్యగాలు 200000?* *ఆటో డ్రైవర్స్ 12000?* *విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు?* *ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్?*
షేర్ చాట్ బజార్👍 - ShareChat
01:38
80’s reunion party at Chenna i 💥❤️🥰 #షేర్ చాట్ బజార్👍 #😁Hello🙋‍♂️
షేర్ చాట్ బజార్👍 - STAR IANTRA 80'$ reunion party STAR IANTRA 80'$ reunion party - ShareChat
#😁Hello🙋‍♂️ #షేర్ చాట్ బజార్👍 పోలీస్ శాఖలో డ్రైవర్ల కోసం నియామకాలు ఉన్నాయి. మొత్తం 1743 డ్రైవర్లు అవసరం. వెంటనే డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలి.* *కావలసిన డాక్యుమెంట్ 1. 10వ తరగతి మెమో 2. ఆధార్ కార్డు 3. బోనఫైడ్ సర్టిఫికెట్ 1 to 7వ తరగతి వరకు 4. పాస్ ఫోటో 5. డ్రైవింగ్ లైసెన్స్*
😁Hello🙋‍♂️ - ShareChat
ప్రియమైన మిత్రులందరికీ శుభోదయం ❤️ ఇవాళ అందరికీ మంచి జరగాలని కోరుకుందాం.! ఓం గం గం గణపతయే నమః #🔊తెలుగు చాట్‌రూమ్😍 #🎶భక్తి పాటలు🔱 #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం
🔊తెలుగు చాట్‌రూమ్😍 - ShareChat
ఇది నిజంగా కేసీఆర్ గారి పాలనకు అద్దం పట్టే పరిపాలన! ✊ 78 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీ చేయలేని ఎన్నో పనులు — కేవలం 10 ఏళ్లలోనే మన తెలంగాణకు నేతృత్వం వహించిన కేసీఆర్ గారు సాధించారు. అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయ ప్రాధాన్యం — మూడు దశల్లోనూ ఆయన చేసిన కృషి తెలంగాణను దేశంలో ఆదర్శరాష్ట్రంగా నిలబెట్టింది. వ్యవసాయం & రైతు సంక్షేమం: 1️⃣ వ్యవసాయానికి పూర్తి నీటి సరఫరా 2️⃣ రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ 3️⃣ మిషన్ కాకతీయ – చెరువుల పూడికతో నీటివనరుల పునరుద్ధరణ 4️⃣ మిషన్ భగీరథ – ప్రతి ఇంటికి తాగునీరు 5️⃣ రైతు బంధు – రైతుకు పెట్టుబడి భరోసా 6️⃣ రైతు బీమా – రైతు మరణిస్తే ₹5 లక్షల సహాయం సామాజిక సంక్షేమం: 7️⃣ ఆసరా పింఛన్లు – వృద్ధులు, దివ్యాంగులు, విధవలకు ఆదరాభిమాన పథకం 8️⃣ హరితహారం – కోట్లాది మొక్కలతో పచ్చ తెలంగాణ 9️⃣ ప్రతి జిల్లాకు వైద్య కళాశాలలు 🔟 గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య మహిళా & శిశు సంక్షేమం: 11️⃣ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 12️⃣ అమ్మఒడి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ 13️⃣ కంటి వెలుగు పథకం అభివృద్ధి & మౌలిక వసతులు: 14️⃣ హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసిన తీరు దేశానికే ఆదర్శం 15️⃣ ఐటీ రంగంలో విస్తారమైన పెట్టుబడులు 16️⃣ చేనేత లక్ష్మి పథకం ఉద్యోగావకాశాలు: 17️⃣ దేశంలో ఎక్కడా లేని విధంగా 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించారు. ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్న ఈ కాలంలో — ఇంతమంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప సాధన. అయినా కేసీఆర్ గారు ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు, పనులు మాట్లాడేలా చేసారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పాలమూరు రంగా రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ #కేసీఆర్ kcr దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన తెలంగాణను స్వావలంబనతో అభివృద్ధి దిశగా నడిపిన నాయకుడు కేసీఆర్ గారే! 👏 #KCR #TelanganaModel #BRS #TelanganaDevelopment #MissionBhagiratha #MissionKakatiya #RythuBandhu #RythuBima #Aasara #KalyanaLaxmi #HarithaHaram #TelanganaProgress #KaleshwaramProject #PublicWelfare #KCRLeadership
కేసీఆర్ kcr - HAPPY DASARA దేవీ నవరాత్రులు బతుకమ్య ఆటలు ಜಮ್ಮಿ ಎಲ್ಬು  పాల పిట్ట ಅಲಯ ಬಲಯ ನಾಬ తెలంగాణ సంస్కృతి; సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే . దసరా పందుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ದೈನಿರಹ sಣ BRSparty HAPPY DASARA దేవీ నవరాత్రులు బతుకమ్య ఆటలు ಜಮ್ಮಿ ಎಲ್ಬು  పాల పిట్ట ಅಲಯ ಬಲಯ ನಾಬ తెలంగాణ సంస్కృతి; సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే . దసరా పందుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ದೈನಿರಹ sಣ BRSparty - ShareChat
*ఒకరి కాళ్ళ కింద బానిసలుగా బ్రతికే బదులు లేచి ప్రాణాలు వదిలేయడం మేలు అంటూ బానిసత్వం పై పోరాటం చేసిన విప్లవ ధీరుడు, రచయిత, వరల్డ్ యూత్ ఐకాన్ చే గెవారా గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి* 🪔🪔 #షేర్ చాట్ బజార్👍 #😁Hello🙋‍♂️
షేర్ చాట్ బజార్👍 - = ह = ह - ShareChat