
Nara Chandrababu Naidu
@ncbnofficial
President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam
The G in #Vizag now stands for Google!
#YoungestStateHighestInvestment #📰 a.p న్యూస్ #🎯ap
Warmest birthday greetings to our Hon’ble Prime Minister, Shri Narendra Modi ji.
We are truly fortunate to have the right leader at the right time, guiding our nation with clarity and determination. His absolute commitment to the people and our nation’s prosperity, reflected in Sabka Saath, Sabka Vikas and the bold reforms he has championed, has touched countless lives and brought meaningful change across the country. With his devotion, he has strengthened our global standing and continues to steer us towards becoming the world’s leading nation with his roadmap for Viksit Bharat @ 2047. I sincerely wish him good health, boundless energy, and many more years of dedicated service to our great motherland. #సెప్టెంబర్ 17th అప్డేట్స్📰
It was a pleasure to meet with Hon’ble Senior Minister of Singapore, Mr Lee Hsien Loong, to discuss various opportunities for collaboration between Singapore and Andhra Pradesh, contributing to the broader India–Singapore partnership. #APatSingapore
సింగపూర్లో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలతో ఐదు గంటల పాటు గడపడం నాలో సంతృప్తిని నింపింది. కష్టపడే తత్వం ఉన్న తెలుగు జాతి ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించి తెలుగునేల ప్రతిష్టను మరింత పెంచుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఆయా దేశాల అభివృద్ధిలో భాగస్వాములవుతూ సేవలందిస్తున్నారు. ఏ దేశంలో చూసినా అందరికంటే తెలుగువారి తలసరి ఆదాయమే ఎక్కువగా ఉండటం గర్వించవలిసిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీరో పావర్టీ-పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని డయాస్పోరా వేదికపై నుంచి నేను కోరగా... దానికి వారంతా సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. #APatSingapore
Today’s unique gathering, ‘First Step in Good Governance’ was dedicated to the people of Andhra Pradesh and our commitment to serving them. The GoAP came together in full strength to reflect on the progress made over the past year and to chart our path forward. We remain deeply committed to delivering transparent, accountable, and people-centric governance. With the support of our people of AP, we have begun to undo the damage of the past and lay the foundation for real, lasting development. I thank everyone who participated. Let’s continue to serve our people and our state with full dedication and purpose. #🔴జూన్ 25th అప్డేట్స్📢
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నాం. అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే ‘పేదల సేవలో’, 'పెన్షన్లు, ‘అన్న క్యాంటిన్లు’, దీపం-2, ‘తల్లికి వందనం’, 'మత్స్యకార సేవలో'...లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చాం. మెగా డిఎస్సీతో టీచర్ ఉద్యోగాలు...పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశాం. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టాం. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టాం. రైల్వే జోన్ సాధించాం. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాం. మీ ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. ఏడాది పాలనను విజయవంతం చేయడానికి సహకరించిన, పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించింది...మలి అడుగు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
#సుపరిపాలనలోతొలిఅడుగు #🔴జూన్ 12th అప్డేట్స్📢
Participated in the 10th NITI Aayog Governing Council Meeting in New Delhi led by the Hon'ble Prime Minister Shri Narendra Modi Ji.
The meeting was centred on the theme, ‘Viksit Rajya for Viksit Bharat @ 2047’, a vision for a prosperous, inclusive, and technologically advanced India. During the meeting, I advocated creating 3 dedicated sub-groups to drive critical priorities.
The 1st sub-group on GDP growth aims to boost investments, manufacturing, exports, and job creation, supported by central Viability Gap Funding for PPP projects.
The 2nd sub-group on population management will help India leverage its demographic advantage while preparing for future challenges like ageing and low fertility.
The 3rd sub-group will focus on technology-driven governance, utilizing AI, quantum computing, drones, and digital platforms for real-time, citizen-centric administration.
Our state is committed to contributing significantly to the national aspiration of Viksit Bharat @ 2047: a $30 trillion economy marked by high-quality infrastructure, equitable development, and empowered citizens.
I also discussed the Swarna Andhra @ 2047 vision, which offers a bold, inclusive roadmap integrating technology, welfare, and grassroots empowerment. #🔴మే 24th అప్డేట్స్📢
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుంది. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుంది. ఇందుకు సహకరిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ప్రజల తరపున మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక స్వాగతం పలుకుతున్నాను. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
My heartiest congratulations to all the intermediate students in AP who passed with flying colours today.
Delighted to see a historic decade-high rise in the Pass Percentage for Government Junior Colleges for Intermediate Public Examinations (IPE) this time - 69% for 2nd year, and 47% for 1st year. This marks a rise of 11% and 9% respectively, compared to the previous year.
Our game-changing reforms introduced in the education sector like Free textbook & notebook distribution, Mid Day Meals, Centralised Assessments & Monitoring, New Timings, 100-Day Success Programme, Class-wise WhatsApp Groups, and the Caretaker System have done wonders for students in AP.
#IPE2025
#Results
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap
ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను తెలియజేసాడు శ్రీ రామచంద్రుడు. పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకుందాం. వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. ఆ సీతారాముల దయతో మీ ఇంటిల్లిపాది ఆనంద ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు. #😇హ్యాపీ రామ నవమి🙏












